జీబ్రానిక్స్ ఈరోజు కొత్త  స్మార్ట్ ప్రొజెక్టర్  ZEBRONICS ZEB-PIXAPLAY 24 ని మార్కెట్లో విడుదల చేసింది

జీబ్రానిక్స్ కొత్త ప్రొజెక్టర్ ధర మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం

ZEBRONICS ZEB-PIXAPLAY 2

ఈ స్మార్ట్ ప్రొజెక్టర్ ను రూ. 13,999 ధరతో విడుదల చేసింది

ZEBRONICS ZEB-PIXAPLAY 2

ధర

ఈ కొత్త ప్రొజెక్టర్ ఈరోజు నుంచి Flipkart ద్వారా సేల్ కి కూడా అందుబాటులోకి తీసుకు వచ్చింది

ZEBRONICS ZEB-PIXAPLAY 2

సేల్

ఈ ప్రొజెక్టర్ ని HSBC, HDFC మరియు OneCard క్రెడిట్ కార్డ్ EMI తో కొనుగోలు చేసే కస్టమర్లకు 10% అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తోంది

ZEBRONICS ZEB-PIXAPLAY 2

ఆఫర్స్

జీబ్రానిక్స్ జెబ్ - పిక్స్ ప్లే 24 స్మార్ట్ ప్రొజెక్టర్ Full HD 1080p రిజల్యూషన్ కలిగి 160 ఇంచ్ స్క్రీన్ సైజు వరకు సపోర్ట్ చేస్తుంది

ZEBRONICS ZEB-PIXAPLAY 2

ఫీచర్స్

ఈ స్మార్ట్ ప్రొజెక్టర్ ను గోడకు లేదా స్క్రీన్ కు పెట్టిన దూరాన్ని బట్టి పిక్చర్ ను సరిచేసే ఆటో కీస్టోన్ అడాప్షన్ మరియు ఆటో ఫోకస్ టెక్నాలజీతో వస్తుంది

ZEBRONICS ZEB-PIXAPLAY 2

ఫీచర్స్

ఈ స్మార్ట్ ప్రొజెక్టర్ లో HDMI, USB, Aux అవుట్ మరియు HDMI Arc పోర్ట్ లతో పాటు బ్లూటూత్ మరియు ఇన్ బిల్ట్ డ్యూయల్ బ్యాండ్ సపోర్ట్ కూడా వుంది

ZEBRONICS ZEB-PIXAPLAY 2

ఫీచర్స్

చాలా కాంపాక్ట్ సైజులో ఇన్ బిల్ట్ స్పీకర్ మరియు ఈజీగా క్యారీ చేయడానికి వీలుగా క్యారీ స్ట్రాప్ ను కూడా కలిగి ఉంటుంది

ZEBRONICS ZEB-PIXAPLAY 2

ఫీచర్స్

ఈ జీబ్రానిక్స్ ప్రొజెక్టర్ 4000 లుమెన్స్ లైట్ తో వస్తుంది మరియు క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది

ZEBRONICS ZEB-PIXAPLAY 2

ఫీచర్స్

ఈ జీబ్రానిక్స్ స్మార్ట్ ప్రొజెక్టర్ రిమోట్ తో జతగా వస్తుంది

ZEBRONICS ZEB-PIXAPLAY 2

ఫీచర్స్