Display
Redmi 14C 5G ఫోన్
6.88 ఇంచ్ 120Hz స్క్రీన్ తో లాంచ్ అవుతుంది
Processor
Redmi 14C 5G ఫోన్ Snapdragon 4 Gen 2 చిప్ సెట్ తో పని చేస్తుంది
Battery
ఈ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5160 mAh బిగ్ బ్యాటరీతో వస్తుంది
Camera
ఈ రెడ్ మీ ఫోన్ 50MP AI డ్యూయల్ రియర్ కెమెరాతో వస్తుంది
Durability
ఈ ఫోన్ IP52 డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ తో వస్తుంది