కెమెరా వచ్చిన తర్వాత  ప్రపంచ తీరుతెన్నులు మారిపోయాయి

ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ కెమెరా వచ్చిన తర్వాత ప్రపంచ గుప్పెట్లో ఇమిడి పోయింది

ఈరోజు వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ఫోన్ కెమెరాతో మంచి ఫోటోల కోసం బెస్ట్ టిప్స్ తెలుసుకుందామా

ఫోన్ తో ఫోటోలు తీసే ప్రతిసారి మీ ఫోన్ కెమెరా లెన్స్ ను క్లీన్ చేయండి.

Clean your lens

మీరు షూట్ చేయాలనుకుంటున్న ముఖ్యమైన చోటును ట్యాప్ చేసి ఫోకస్ చేయడం ద్వారా షార్ప్ ఫోటో పొందవచ్చు.

Tap to focus

ఎన్ని లైటింగ్ సెటప్ లు చేసినా సహజమైన వెలుగులో వచ్చే  ఫోటోలు మరింత సహజంగా ఉంటాయి.

Natural light

ఫోటోలు షూట్ చేసేటప్పుడు ఫోన్ చాలా స్టడీగా పట్టుకోవాలి.

Keep it steady

అయితే, OIS మరియు  EIS సపోర్ట్ తో వచ్చిన ఫోన్స్ తో  ఇది చాలా సులభం అవుతుంది.

Keep it steady