WhatsApp నిరంతరం  కొత్త ఫీచర్లు  అందిస్తూనే వుంది

WhatsApp లో  కొత్త యానిమేటెడ్ ఎమోజీ లను  జత చేసింది.!

వాట్సాప్ కొత్త అప్డేట్ 2.24.15.15 తో  ఈ యానిమేటెడ్ ఎమోజీ లను  అందిస్తుంది

ఈ యానిమేటెడ్ ఎమోజీలు  కదులుతూ చక్కని హావభావాలతో ఆకట్టుకుంటాయి

ఈ ఎమోజీస్ ను పంపిస్తే ఇది  మీ మనసులో మాటలను లేదా మీ ఫీలింగ్ ను ఇట్టే చెప్పేలా ఉంటాయి

వాట్సాప్ రీసెంట్ గా  ‘ట్రాన్స్లేట్ యువర్ మెసేజ్’ ఫీచర్ ను  కూడా అందించింది

ఈ ఫీచర్ ద్వారా వచ్చిన మెసేజ్ లను  ఏ భాషలో ఉన్నా మీకు నచ్చిన  భాషలోకి మార్చుకోవచ్చు

వాట్సాప్ త్వరలో మరిన్ని  ఫీచర్స్ ను  తీసుకు వస్తుందని కూడా తెలిపింది