ICICI మరియు HDFC బ్యాంక్ కార్డ్స్ పై రూ. 3,000 డిస్కౌంట్ లేదా ఎక్స్ చేంజ్ ఆఫర్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 3,000 డిస్కౌంట్ లభిస్తుంది
ఈ ఫోన్ లో OIS 50MP Sony IMX882 + 8MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటాయి. ఈ ఫోన్ కెమెరాతో 4K వీడియోలను 30 fps వద్ద షూట్ చేయవచ్చు