ఈరోజు అమెజాన్ ఇండియా నుంచి మంచి  సౌండ్ బార్ డీల్స్ లభిస్తున్నాయి

వాటిలో టాప్ 5 జీబ్రానిక్స్ సౌండ్ బార్ డీల్స్ ను ఈరోజు చూద్దాం

ఆఫర్ ప్రైస్: రూ. 3,999 ఈ సౌండ్ బార్ అతి చవక ధరలో HDMI Arc మరియు ఆల్ రౌండ్ కనెక్టివిటీ తో వచ్చే  సౌండ్ బార్ అవుతుంది.

ఆఫర్ ప్రైస్: రూ. 4,999 ఈ సౌండ్ బార్ చవక ధరలో ఆల్ రౌండ్ కనెక్టివిటీ మరియు మంచి సౌండ్ తో వస్తుంది

ఆఫర్ ప్రైస్: రూ. 6,999 ఈ సౌండ్ బార్ బడ్జెట్ ధరలో  Dolby Audio సౌండ్ టెక్నాలజీతో మంచి సౌండ్ అందిస్తుంది

ఆఫర్ ప్రైస్: రూ. 7,499 ఈ సౌండ్ బార్ చవక ధరలో లభించే బెస్ట్ 5.1 ఛానల్ సౌండ్ బార్ గా నిలుస్తుంది

ఆఫర్ ప్రైస్: రూ. 8,999 ఈ సౌండ్ బార్ చవక ధరలో Dolby Atmos సౌండ్ సపోర్ట్ మరియు అప్ ఫైరింగ్ స్పీకర్స్ తో వస్తుంది