స్మార్ట్ వాచ్ ఆగస్టు 27 వ తేదీ మధ్యాహ్నం లాంచ్ అవుతుంది

ఈ వాచ్  టాప్ 5 ఫీచర్స్ ను షియోమీ లాంచ్ కంటే ముందుగానే వెల్లడించింది

Redmi Watch 5 Active టాప్ 5 ఫీచర్స్ ను ఈరోజు తెలుసుకుందాం

సింగిల్ ఛార్జ్ తో 400+ గంటలు ఈ వాచ్ నిలబడుతుంది

బ్యాటరీ

ఈ అప్ కమింగ్ వాచ్ Clear + కాలింగ్ ఫీచర్ తో వస్తుంది

కాలింగ్

ఈ వాచ్ 2.0 ఇంచ్ లార్జ్ స్క్రీన్ ను కలిగి ఉంటుంది మరియు బిల్ట్ ఇన్ అలెక్సా తో వస్తుంది

స్క్రీన్

ఈ వాచ్ 140+ స్పోర్ట్స్ మోడ్స్ సపోర్ట్ తో వస్తుంది

స్పోర్ట్స్ మోడ్స్

ఈ షియోమీ స్మార్ట్ వాచ్  Hyper OS తో అంతరాయం లేని కనెక్టివిటీ అందిస్తుంది మరియు వేగంగా ఉంటుంది.

ఆపరేటింగ్ సిస్టం