ఈ స్మార్ట్ వాచ్ ను  బడ్జెట్ ధరలో ఆకట్టుకునే టాప్ 5 ఫీచర్స్ తో  లాంచ్ చేసింది

ఈ రోజే సరికొత్తగా విడుదలైన ఈ వాచ్ టాప్ 5 ఫీచర్లు మరియు ప్రైస్ పై ఒక లుక్కేయండి

ఈ స్మార్ట్ వాచ్ రూ. 2,799 ధరతో లాంచ్ అయ్యింది.

Price

ఈ వాచ్ 500 నిట్స్ బ్రైట్నెస్ కలిగిన 2 ఇంచ్ Hi-Res స్క్రీన్ తో వచ్చింది

స్క్రీన్

ఈ వాచ్ Xiaomi HyperOS తో పని చేస్తుంది మరియు స్మూత్ గా ఉంటుంది

సాఫ్ట్ వేర్

140+ Sports Modes Microphone: 3-Mic ENC for Clear Calls 200+ వాచ్ ఫేసెస్

ఫీచర్స్

Heart Rate Sensor Accelerometer SpO2 sensor

సెన్సార్లు

ఈ వాచ్ లో 18 రోజులు  పవర్ అందించే 470 mAh బ్యాటరీ వుంది

బ్యాటరీ