120Hz రిఫ్రెష్ రేట్ 6.67 ఇంచ్ AMOLED స్క్రీన్ 2100 పీక్ బ్రైట్నెస్ తో కలిగి ఉంటుంది. ఇది HDR 10+ సపోర్ట్ కలిగి ఉంటుంది.
MediaTek Dimensity 7300-Ultra ప్రోసెసర్ తో ఈ ఫోన్ నడుస్తుంది
ఈ ఫోన్ లో 8GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి
ర్యామ్ & స్టోరేజ్