రియల్ మీ ఈరోజు  రియల్ మీ 13 ప్రో సిరీస్ ను విడుదల చేసింది.

ఈ సిరీస్ నుంచి  రియల్ మీ 13 ప్రో ఫోన్ ను భారీ ఫీచర్స్ తో సరసమైన ధరలో విడుదల చేసింది

8GB + 128GB ధర రూ. 26,999 8GB + 256GB ధర రూ. 28,999 12GB + 512GB ధర రూ. 31,999

ప్రైస్

ఆగస్టు 6 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు Flipkart మరియు realme నుంచి మొదటి సేల్ ప్రారంభం

సేల్

HDFC, ICICI మరియు SBI బ్యాంక్ కార్డ్స్ పైన రూ.3,000 వరకు డిస్కౌంట్ అందుకోవచ్చు 

ఆఫర్స్

6.7 ఇంచ్ Curved డిస్ప్లే ని 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉంటుంది

డిస్ప్లే

ఈ ఫోన్ Snapdragon 7s Gen 2 లేటెస్ట్ చిప్ సెట్ తో పని చేస్తుంది

ప్రోసెసర్ 

12GB ర్యామ్ + 12GB అదనపు ర్యామ్ ఫీచర్ మరియు 256GB మరియు 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్ తో వస్తుంది

ర్యామ్ & స్టోరేజ్

ఈ ఫోన్ లో వెనుక OIS 50MP Sony LYT- 701 + 8MP అల్ట్రా వైడ్ మరియు మరొక సెన్సార్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా వుంది. 

కెమెరా

ఈ ఫోన్ లో 5200 mAh బ్యాటరీ వుంది మరియు ఇది 45W సూపర్ ఊక్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో వస్తుంది.

బ్యాటరీ