Realme 13 5G స్మార్ట్ ఫోన్ ఈరోజు మార్కెట్ లో లాంచ్ అయ్యింది

ఈ ఫోన్ బడ్జెట్ ధరలో 5 స్టన్నింగ్ ఫీచర్స్ తో వచ్చింది

8GB+128GB  ధర : రూ. 17,999 8GB+256GB ధర : రూ. 19,999

ధర

ఈ ఫోన్ పైన రూ. 2,000 Exchange Bonus ఆఫర్ ను ప్రకటించింది

ఆఫర్లు

ఫోన్ 6.72 ఇంచ్ స్క్రీన్ ను 120Hz రిఫ్రెష్ రేట్ మరియు FHD+ రిజల్యూషన్ తో కలిగి వుంది

స్క్రీన్

ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 6300 5G చిప్ సెట్ తో పని చేస్తుంది

ప్రోసెసర్

ఈ ఫోన్ ను 8GB ఫిజికల్ ర్యామ్ మరియు 10GB డైనమిక్ ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ తో లాంచ్ చేసింది

ర్యామ్ మరియు స్టోరేజ్

ఈ ఫోన్ లో 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000mAh బ్యాటరీ ఉంది

ఛార్జింగ్ మరియు బ్యాటరీ