Price

12GB + 256GB : రూ. 49,999           12GB  + 512GB : రూ. 54,999

ఆఫర్స్

స్క్రీన్

ఈ ఫోన్ HDR 10+ సపోర్ట్ కలిగిన 6. 67 ఇంచ్ OLED స్క్రీన్ కలిగి ఉంటుంది

పెర్ఫార్మెన్స్

ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 8350 చిప్ సెట్ మరియు 12GB ర్యామ్ తో వస్తుంది

బ్యాటరీ

ఈ ఫోన్ లో 5800 mAh  పవర్ ఫుల్ బ్యాటరీ 80W సూపర్ ఊక్ ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ వుంది

కెమెరా

ఈ ఫోన్ లో సూపర్ స్టడీ 4K వీడియో రికార్డ్ చేయగల కెమెరా సెటప్ వుంది

డ్యూరబిలిటి

ఈ ఫోన్ IP69 డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది