ఒప్పో ఈరోజు మార్కెట్లో  OPPO K12x 5G ను విడుదల చేసింది

6GB + 128GB ధర : రూ. 12,999    8GB + 256GB ధర : రూ. 15,999

OPPO K12x 5G

Price

ఆగస్టు 2వ తేదీ మధ్యాహ్నం  12 గంటలకు ఈ ఫోన్ ఫస్ట్ సేల్  సార్ట్ అవుతుంది

OPPO K12x 5G

ఫస్ట్ సేల్

HDFC మరియు SBI కార్డ్ లతో కొనుగోలు చేస్తే రూ. 1,000 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది

OPPO K12x 5G

ఆఫర్స్

ఈ ఫోన్ 360 డిగ్రీల డామేజ్ ప్రూఫ్ ఆర్మోర్ బాడీ తో పటిష్టమైన డిజైన్ తో ఉంటుంది

OPPO K12x 5G

డిజైన్

ఈ ఫోన్ 6. 67 ఇంచ్ HD స్క్రీన్ ను 120Hz రిఫ్రెష్ రేట్ తో  కలిగి ఉంటుంది

OPPO K12x 5G

డిస్ప్లే

మీడియాటెక్ Dimensity 6300  చిప్ సెట్ తో పని చేస్తుంది

OPPO K12x 5G

ప్రోసెసర్

ఈ ఫోన్ లో 8GB మరియు 8GB RAM Expansion తో మరియు 256 GB హెవీ ఇంటర్నల్ స్టోరేజ్ తో ఉంటుంది

OPPO K12x 5G

ర్యామ్ & స్టోరేజ్

ఈ ఫోన్ లో 32MP మెయిన్ + 2MP పోర్ట్రైట్ కెమెరా డ్యూయల్ వుంది

OPPO K12x 5G

కెమెరా

ఈ ఫోన్ ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా కూడా వుంది

OPPO K12x 5G

సెల్ఫీ కెమెరా

ఈ ఫోన్ లో 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5100 mAh బిగ్ బ్యాటరీ వుంది

OPPO K12x 5G

బ్యాటరీ