ఈరోజు వన్ ప్లస్  OnePlus Buds Pro 3 ఇయర్ బడ్స్ ను ఇండియాలో లాంచ్ చేసింది

ఈ బడ్స్ ధర, స్పెక్స్ మరియు ఫీచర్స్ వివరంగా తెలుసుకుందాం

OnePlus Buds Pro 3

ఈ బడ్స్ ను వన్ ప్లస్  రూ. 11,999 ధరతో  విడుదల చేసింది

OnePlus Buds Pro 3

ధర

ఈ బడ్స్ 11mm ఉఫర్ + 6mm ట్వీటర్స్ కలిగిన డ్యూయల్ స్పీకర్స్ తో వచ్చింది

OnePlus Buds Pro 3

స్పీకర్లు

ఈ బడ్స్  Hi-Res ఆడియో మరియు LHDC 5.0 ఫీచర్స్ తో వచ్చింది

OnePlus Buds Pro 3

టెక్ ఫీచర్స్

Dynaudio సారథ్యంలో వచ్చిన ఈ వన్ ప్లస్ ఇయర్ బడ్స్ క్లియర్ సౌండ్ అందిస్తాయి

OnePlus Buds Pro 3

ఈ బడ్స్ హెడ్ ట్రాకింగ్ సపోర్ట్ కలిగిన Spatial Audio సపోర్ట్ తో వస్తుంది

OnePlus Buds Pro 3

ఈ బడ్స్ స్మార్టర్ సైలెన్స్, అడాప్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ తో కూడా వస్తుంది

OnePlus Buds Pro 3