Nothing Phone (2a)  నెక్స్ట్ జనరేషన్ గా  Nothing Phone (2a) Plus ను విడుదల చేసింది

ఆకట్టుకునే ధరలో  గొప్ప డిజైన్ మరియు ఫీచర్స్ తో  ఈ ఫోన్ మార్కెట్లో అడుగుపెట్టింది

నథింగ్ ఫోన్ (2a) ప్లస్  స్మార్ట్ ఫోన్ ను రెండు వేరియంట్లలో విడుదల చేసింది

8GB + 256GB ధర : రూ. 27,999 12GB + 256GB ధర : రూ. 29,999

ధర

ఈ ఫోన్ పై రూ. 2,000 రూపాయల  ఆల్ బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది

ఆఫర్స్

నథింగ్ ఫోన్ (2a) ప్లస్ స్మార్ట్ ఫోన్  120Hz రిఫ్రెష్ రేట్ 6.7 ఇంచ్ ఫ్లెక్సిబుల్ AMOLED స్క్రీన్ ను కలిగి వుంది

స్క్రీన్

ఈ కొత్త ఫోన్ ను MediaTek లేటెస్ట్  5జి చిప్ సెట్ Dimensity 7350 Pro 5G  తో తీసుకు వచ్చింది

ప్రోసెసర్

ఈ ఫోన్ 12GB ఫిజికల్ ర్యామ్  మరియు 8GB ర్యామ్ బూస్టర్ ఫీచర్  మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది

ర్యామ్ & స్టోరేజ్

ఈ ఫోన్ లో 50MP Samsung GN9 + 50MP Samsung JN1 రియర్ కెమెరా  మరియు  50MP Samsung JN1 సెల్ఫీ కెమెరా ఉన్నాయి 

కెమెరా

5000 mAh బ్యాటరీ వుంది  మరియు  50W ఫాస్ట్ ఛార్జ్ మరియు 5W రివర్స్ ఛార్జ్  సపోర్ట్ తో ఉంటుంది

బ్యాటరీ