Motorola Razr 50  ఫ్లిప్ ఫోన్ త్వరలో ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవుతుంది

ఈ అప్ కమింగ్ ఫోన్  టాప్ 5 ఫీచర్స్ ను లాంచ్ డేట్ కంటే ముందే ప్రకటించింది

ఈ ఫోన్ యొక్క ఆ టాప్ 5  ఫీచర్స్ ఏమిటో  ఈరోజు తెలుసుకుందాం

స్క్రీన్

ఈ ఫోన్  3.6 ఇంచ్ అవుటర్ స్క్రీన్ ను గొరిల్లా గ్లాస్ వికెట్స్ ప్రొటెక్షన్ తో కలిగి ఉంటుంది

డిజైన్

ఈ ఫోన్ గొప్ప డిజైన్ మరియు IPX8 వాటర్ రెసిస్టెంట్ డిజైన్ తో వస్తుంది

హింజ్

ఈ ఫోన్ లో రీడిజైన్ హింజ్ వుంది మరియు ఇది 4 లక్షల ఫోల్డ్స్ సర్టిఫైడ్ గా ఉంటుంది

ఫీచర్స్

ఈ ఫోన్ అన్ని యాప్స్ ని బయటి స్క్రీన్ పైన ఓపెన్ చేయగలిగే సత్తా కలిగి వుంది

AI ఫీచర్స్

ఈ ఫోన్ Gemini AI ఇన్ బిల్ట్ తో వచ్చే ఏకైక ఫ్లిప్ ఫోన్ అని కంపెనీ తెలిపింది