iQOO Z9s Pro 5G  స్మార్ట్ ఫోన్ ను ఈరోజు ఇండియాలో విడుదల చేసింది

ఈ స్మార్ట్ ఫోన్ ఆకట్టుకునే  5 ఫీచర్స్ తో భారత మార్కెట్లో  లాంచ్ అయ్యింది

సరికొత్తగా విడుదలైన ఈ ఫోన్  టాప్ 5 ఫీచర్స్ మరియు ధర వివరాలు చూద్దాం

ఈ ఫోన్ ను రూ. 24,999  రూపాయల ప్రారంభ ధరతో  లాంచ్ చేసింది

ధర

ఆగస్టు 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ సేల్ మొదలవుతుంది

ఆఫర్స్

ఈ ఫోన్ ను ICICI మరియు HDFC బ్యాంక్ కార్డ్స్ లేదా ఎక్స్ చేంజ్ తో కొంటే రూ. 3,000 రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది

సేల్

ప్రీమియం లుక్స్ మరియు నాజూకు డిజైన్ తో వస్తుంది మరియు లక్స్ మార్బుల్, ఫ్లేమ్బోయంట్ ఆరెంజ్ కలర్ లో వస్తుంది

డిజైన్

ఈ ఫోన్ 6.67 ఇంచ్ 3D Curved AMOLED స్క్రీన్ ను 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో కలిగి వుంది

స్క్రీన్

ఈ ఫోన్ Snapdragon 7 Gen 3 చిప్ సెట్ జతగా 8GB / 12GB ర్యామ్ మరియు 128GB / 256GB  స్టోరేజ్ లతో వస్తుంది

పెర్ఫార్మెన్స్

OIS 50MP (Sony IMX882)+8MP అల్ట్రా వైడ్ + 2MP పోర్ట్రైట్ ట్రిపుల్ కెమెరా మరియు  16MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి

కెమెరా

80W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన  5500 mAh బిగ్ బ్యాటరీ ని కలిగి ఉంటుంది

బ్యాటరీ