ఇన్ఫినిక్స్ ఈరోజు బడ్జెట్ ధరలో 12GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ తో కొత్త 5G ఫోన్ ను  లాంచ్ చేసింది.

అదే, Infinix Note 40X 5G స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ధర మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం

ఇన్ఫినిక్స్ ఈ ఫోన్ ను రెండు వేరియంట్లలో అందించింది. 1. (8GB + 128GB) ధర : రూ. 14,999 2. (12GB + 256GB) ధర రూ. 15,999 ధరలో లాంచ్ చేసింది.

ధర

ఈ ఫోన్ ను HDFC మరియు SBI కార్డ్స్ తో ఈ ఫోన్ ను కొనుగోలు చేసే కస్టమర్లకు రూ. 1,000 డిస్కౌంట్ లభిస్తుంది

ఆఫర్స్

ఆగస్టు 9వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి Flipkart లో ఈ ఫోన్ మొదటి సేల్ ప్రారంభం అవుతుంది

ఫస్ట్ సేల్

ఇన్ఫినిక్స్ ఈ స్మార్ట్ ఫోన్ ను 6.78 ఇంచ్ స్క్రీన్ ను FHD+ రిజల్యూషన్ తో అందించింది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు డైనమిక్ బార్ ఫీచర్ ను కలిగి ఉంటుంది

స్క్రీన్

ఈ ఫోన్ మీడియాటెక్ బడ్జెట్  బెస్ట్ చిప్ సెట్  Dimensity 6300 తో పని చేస్తుంది

ప్రోసెసర్

ఈ చిప్ సెట్ కి జతగా 12GB మరియు 256GB భారీ ఇంటర్నల్ స్టోరేజ్ ను  కలిగి ఉంటుంది

ర్యామ్ & స్టోరేజ్

ఈ ఫోన్ లో  108MP + 2MP + AI లెన్స్ ట్రిపుల్ కెమెరా సెటప్ వుంది. ముందు 8MP పంచ్ హోల్  సెల్ఫీ కెమెరా కూడా వుంది

కెమెరా

ఈ ఫోన్ లో 5000 mAh బిగ్ బ్యాటరీ వుంది మరియు ఇది 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో వస్తుంది

బ్యాటరీ & ఛార్జ్

ఈ ఫోన్ లో DTS సౌండ్ సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు మరియు సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉన్నాయి

ఇతర ఫీచర్స్