మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ వేగంగా అయిపోతోందా.?

Battery

మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ చాలా వేగంగా డ్రైన్ అవుతుంటే మీరు ఈ టిప్స్ పాటించవచ్చు

Battery

చిన్న చిన్న టిప్స్ ద్వారా మీ ఫోన్ బ్యాటరీని మీరు ఎక్కువ కాలం నిలుపుకోవచ్చు

Battery

మీరు కూడా ఫోన్ బ్యాటరీ డ్రైన్ సమస్యతో బాధపడుతుంతే ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Battery

చూడటానికి చాలా సింపుల్ టిప్స్ అని మీరు అనుకోవచ్చు

Battery

కానీ ఈ టిప్స్ మీ స్మార్ట్ ఫోన్ పైన సమర్ధవంతంగా పనిచేస్తాయి

1. బ్యాగ్రౌండ్ యాప్స్

మీ ఫోన్ లో ఉండే కొన్ని యాప్స్ మీ ఫోన్ డ్రైన్ అవ్వడానికి ప్రధాన కారణం. ఈ యాప్స్ బ్యాగ్రౌండ్ లో రన్ అవ్వకుండా క్లోజ్ చేయండి

2. స్క్రీన్ బ్రైట్నెస్

మీ స్క్రీన్ అధిక బ్రైట్నెస్ మీ ఫోన్ బ్యాటరీ ని అతిగా డ్రైన్ చేస్తుంది. కాబట్టి, మీ ఫోన్ బ్రైట్నెస్ ని తగ్గించండి

3. ఫోన్ లాక్ చెయ్యడం మరచిపోకండి

మీ ఫోన్ ను లాక్ చేయకుండా ప్రక్కన పెడితే అది మీ ఫోన్ ను డ్రైన్ చేస్తుంది. అందుకే, పనైన తరువాత ఫోన్ లాక్ చెయ్యడం మరచిపోకండి.

Tips

ఈ చిన్న చిన్న టిప్స్ పాటించడం ద్వారా మీ ఫోన్ బ్యాటరీ కాలాన్ని మరింత పెంచుకోవచ్చు.

Thank You For Watching Digit