గ్లోబల్ మార్కెట్ లో  DXOMARK 2024 గోల్డ్ లేబుల్స్  పొందిన ఈ ఫోన్ ఈరోజు ఇండియాలో కూడా లాంచ్ అయ్యింది.

ఈ ఫోన్ ను 12GB + 512GB  సింగల్ వేరియంట్ లో రూ. 89,999 ధరతో ఇండియా లో విడుదల చేసింది

ధర

అమెజాన్, ప్రధాన రిటైల్ స్టోర్స్ మరియు హానర్ ఇండియా వెబ్సైట్ ద్వారా ఆగస్టు 15వ తేదీ నుంచి సేల్ అందుబాటులోకి వస్తుంది

సేల్ 

ఈ ఫోన్ పైన 12 నెలల  No Cost EMI ఆఫర్ ను  హానర్ అందించింది

ఆఫర్స్

ఈ ఫోన్ నానో క్రిస్టల్ షీల్డ్ రక్షణ కలిగిన 6.80 ఇంచ్ LTPO స్క్రీన్ తో వచ్చింది. ఈ స్క్రీన్ 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, HDR Vivid మరియు Dolby Vision సపోర్ట్ తో వస్తుంది

స్క్రీన్

ఈ ఫోన్ క్వాల్కమ్ యొక్క పవర్ ఫుల్  చిప్ సెట్ Snapdragon 8 Gen 3 తో  పని చేస్తుంది

ప్రోసెసర్

ఈ ఫోన్ 12GB ర్యామ్ మరియు 512GB ఇంటర్నల్ స్టోరేజ్ సింగల్ వేరియంట్ తో వచ్చింది

ర్యామ్ & స్టోరేజ్

ఈ హానర్ ఫోన్ సెక్యూరిటీ కోసం  HDS చిప్ సెట్, నెట్ వర్క్ Honor C1+ మరియు పవర్ మేనేజ్మెంట్ కోసం హానర్ E1 చిప్ సెట్ ను కూడా కలిగి ఉంటుంది

సెక్యూరిటీ

ఈ ఫోన్ లో వెనుక 2.5 ఆప్టికల్ జూమ్ సపోర్ట్ కలిగిన 180MP పెరిస్కోప్ సెన్సార్ + 50MP హానర్ ఫాల్కన్ సెన్సార్ + 50MP అల్ట్రా వైడ్ సెన్సార్ లతో ట్రిపుల్ రియర్ కెమెరా వుంది

కెమెరా

ఈ ఫోన్ ముందు భాగంలో  50MP + 3D డెప్త్ సెన్సింగ్ లతో డ్యూయల్ సెల్ఫీ కెమెరా వుంది

సెల్ఫీ కెమెరా

ఈ ఫోన్ లో 5600 mAh  హెవీ బ్యాటరీ ఉంది  ఇది 80W ఫాస్ట్ వైర్డ్ ఛార్జ్  66W వైర్లెస్ సూపర్ ఛార్జ్ సపోర్ట్  కలిగి ఉంటుంది

బ్యాటరీ & ఛార్జ్ టెక్