Google Pixel Watch 3 స్మార్ట్ వాచ్ ను ఇండియాలో విడుదల చేసింది

ఈ స్మార్ట్ వాచ్ రూ. 39,900 ధరతో వచ్చింది

Google Pixel Watch 3 (41mm)

ధర

ఈ స్మార్ట్ వాచ్ రూ. 43,900 ధరతో వచ్చింది

Google Pixel Watch 3 

ధర

2000 నిట్స్ బ్రైట్నెస్ గల కస్టమ్ Actua AMOLED LTPO స్క్రీన్ తో వస్తుంది

Google Pixel Watch 3 

డిస్ప్లే

కార్డియో లోడ్, టార్గెట్ కార్డియో లోడ్, ఆటో వర్క్ అవుట్ మోడ్ మరియు 40 పైగా స్పోర్ట్స్  ట్రాక్స్ తో వస్తుంది

Google Pixel Watch 3 

ఫిట్నెస్ ట్రాకింగ్

అడ్వాన్స్ హార్ట్ రేట్ ట్రాకింగ్, ఇర్రెగ్యులర్ హార్ట్ రిథమ్ నోటిఫికేషన్ మరియు ECG app with AFib డిటెక్షన్ తో వస్తుంది

Google Pixel Watch 3 

హార్ట్ హెల్త్

స్కిన్ టెంపరేచర్ సెన్సింగ్, SpO2 ట్రెండ్స్ వాచ్, బ్లడ్ గ్లూకోజ్ ట్రాకింగ్ మరియు మెన్స్ట్రువల్ హెల్త్ ట్రాకింగ్

Google Pixel Watch 3 

హెల్త్ మెట్రిక్స్

ఇందులో ఓవరాల్ స్లీప్ ట్రాకింగ్ మరియు స్ట్రెస్ మోనిటరింగ్ ఫీచర్స్ ఉన్నాయి. బిల్ట్ ఇన్ GPS తో వస్తుంది

Google Pixel Watch 3 

ఇతర ఫీచర్స్

Google Map,యూట్యూబ్ మ్యూజిక్, మీడియా కంట్రోల్ మరియు Pixel Camera Watch app సపోర్ట్ వుంది

Google Pixel Watch 3 

ప్రొడక్టివిటీ