Google Pixel 9 Pro Fold ఫోన్ ను రూ. 1,72,999 రూపాయల ప్రారంభ ధరతో అందించింది

ఈ ఫోన్ బయట  6.3 ఇంచ్ Actua OLED స్క్రీన్ వుంది

ఈ ఫోన్ లోపల 8 ఇంచ్ Super Actua Flex (LTPO) స్క్రీన్ ఉంటుంది

ఈ ఫోన్ లో 16 GB RAM మరియు 256 GB స్టోరేజ్ అందించింది

ఈ ఫోన్ Google Tensor G4 మరియు జతగా Titan M2 security ప్రోసెసర్ తో  పని చేస్తుంది

Google VPN, End-to-end సెక్యూరిటీ మరియు మల్టీ లేయర్ హార్డ్ వేర్ సెక్యూరిటీ వంటి చాలా ఫీచర్స్ ఉన్నాయి.

సెక్యూరిటీ ఫీచర్స్

48 MP వైడ్ + 10.5 MP అల్ట్రా వైడ్ + 10.8 MP 5X టెలీఫోటో లెన్స్ ట్రిపుల్ రియర్ కెమెరా వుంది.

మెయిన్ కెమెరా

10 MP Dual PD ఫ్రంట్ మరియు లోపల 10 MP Dual PD కెమెరా ఉంది.

ఇతర కెమెరా