Myntra ఈరోజు చవక ధరలో TWS డీల్స్ ఆఫర్ చేస్తోంది

అందులో టాప్ 5 బెస్ట్  TWS బడ్స్ డీల్స్ ఈ రోజు చూద్దాం

ఆఫర్ ధర : 799 ఈ బౌల్ట్ బడ్స్ చవక ధరలో లాంగ్ బ్యాటరీ తో వస్తుంది మంచిగా సౌండ్ అందిస్తుంది

ఆఫర్ ధర : 899 ఈ నోయిస్ బడ్స్ 50 గంటల ప్లే టైమ్ అందిస్తుంది మరియు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో వస్తుంది

ఆఫర్ ధర : 899 ఈ ట్రూక్ బడ్స్ స్టైలిష్ గా ఉంటాయి మరియు పవర్ ఫుల్ సౌండ్ అందిస్తాయి

ఆఫర్ ధర : 1,099 ఈ బడ్స్ బోట్ సిగ్నేచర్ సౌండ్ అందిస్తుంది మరియు WEARABLES10 కోడ్ తో  రూ. 989 ధరకే లభిస్తుంది

ఆఫర్ ధర : 1,499 ఈ బడ్స్ AI ENC సపోర్ట్ తో వస్తుంది మరియు WEARABLES15 కోడ్ తో Rs. 1274 ధరకే లభిస్తుంది