Apple Watch Ultra 2 ఇండియాలో కూడా లాంచ్ అయ్యింది

ఈ కొత్త వాచ్ ను భారీ ఫీచర్ తో యాపిల్ ప్రకటించింది

Apple Watch Ultra 2

ఈ వాచ్ ను రూ. 89,900 ధరతో విడుదల చేసింది

Apple Watch Ultra 2

Price

ఈ వాచ్ 49mm titanium case తో వస్తుంది మరియు చాలా దృఢంగా ఉంటుంది

Apple Watch Ultra 2

డిజైన్

ఈ వాచ్ 3000 నిట్స్ బ్రైట్నెస్ కలిగిన LTPO2 OLED స్క్రీన్ తో ఉంటుంది

Apple Watch Ultra 2

స్క్రీన్

ECG app తో హార్ట్ హెల్త్, ఇర్రెగ్యులర్ బీట్ మరియు బ్లడ్ ఆక్సిజన్ లను యాక్యురేట్ గా తెలుపుతుంది

Apple Watch Ultra 2

హెల్త్ ఫీచర్స్

ఎమెర్జెన్సీ SOS, ఫాల్ మరియు క్రాష్ డిటెక్షన్ తో పాటు సైరన్ ను కలిగి వుంది

Apple Watch Ultra 2

సేఫ్టీ ఫీచర్లు

ఈ వాచ్ స్విమ్ ప్రూఫ్  మరియు  100m వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది

Apple Watch Ultra 2

రెసిస్టెన్స్

ఈ వాచ్ dual‑frequency GPS  మరియు  సెల్యులార్ కనెక్టివిటీ తో వస్తుంది

Apple Watch Ultra 2

అదనపు ఫీచర్లు