120FPS 4K Video రికార్డింగ్ ఫీచర్ తో వచ్చిన యాపిల్ ఫోన్ కెమెరా సిస్టం ఇదే.!

యాపిల్ ఐఫోన్ 16 ప్రో మాక్స్ ఫోన్ లో సూపర్ కెమెరా అందించింది

ఈ కెమెరా 120FPS 4K Video రికార్డింగ్ సపోర్ట్ ను కలిగి వుంది

ఐఫోన్ 16 ప్రో మాక్స్ లో వెనుక ట్రిపుల్ కెమెరా సిస్టం వుంది

ఈ ఫోన్ లో 48MP Fusion + 48MP అల్ట్రా + 12MP 5x టెలిఫోటో ట్రిపుల్ కెమెరా సిస్టం వుంది

ఈ ఫోన్ తో సూపర్ స్టడీ మరియు స్టన్నింగ్ విజువల్ తో సినిమా సైతం షూట్ చేసే వీలుంది

ఈ ఫోన్ తో సూపర్ స్టడీ మరియు స్టన్నింగ్ విజువల్ తో సినిమా సైతం షూట్ చేసే వీలుంది

ఈ ఫోన్ లో అందించిన ఆడియో మిక్స్ ఫీచర్ తో ఆడియో కూడా మిక్స్ చేయవచ్చు