Vivo V50 స్మార్ట్ ఫోన్ ఈరోజు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది.
ఈరోజే సరికొత్తగా విడుదలైన వివో వి 50 స్మార్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్స్ తెలుసుకుందా
8GB + 128GB : రూ. 34,999
8GB + 128GB : రూ. 36,999
12GB + 512GB : రూ. 40,999
Vivo V50 : ప్రైస్
6.77 ఇంచ్ P3 వైడ్ కలర్ గామూట్
సపోర్టెడ్ 3D కర్వుడ్ AMOLED స్క్రీన్
కలిగి ఉంటుంది
Vivo V50 : స్క్రీన్
ఈ ఫోన్ Snapdragon 7 Gen 3
చిప్ సెట్ తో వస్తుంది మరియు జతగా
12GB RAM తో పాటు 512GB స్టోరేజ్ కలిగి ఉంటుంది
Vivo V50 :
ప్రోసెసర్
ఈ ఫోన్ 50MP (OIS) + 50MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు 50MP సెల్ఫీ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది
Vivo V50 : కెమెరా
ఈ ఫోన్ లో 6000 mAh బిగ్
బ్యాటరీ మరియు 90W ఫ్లాష్ ఛార్జ్
సపోర్ట్ ఉంటుంది
Vivo V50 : బ్యాటరీ
ఈ ఫోన్ IP68 మరియు IP69
రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్
రెసిస్టెంట్ గా ఉంటుంది
Vivo V50 :డ్యూరబిలిటీ
digit-intro-2021-86
digit-intro-2021-86