ZTE నుబియా జెడ్ 9 మినీ: ఫస్ట్ లుక్

బై Team Digit | అప్‌డేట్ చేయబడింది May 20 2015
ZTE నుబియా జెడ్ 9 మినీ: ఫస్ట్ లుక్

ZTE కంపెని సరికొత్త నుబియా జెడ్ 9 మినీ ఫోన్ తో ఇండియాలో స్మార్ట్ ఫోన్ మార్కెట్ ను ప్రారంభించింది. దీని మార్కెట్ ను బట్టి నుబియా జెడ్ 9 మరియు నుబియా జెడ్ 9 మ్యాక్స్ ప్రారంభం అవుతాయని చెప్పింది కంపెని. కెమేరా ప్రాధాన్యత ఎక్కువ ఉన్న ఈ ఫోన్ రూ.16,999 ధర కు అమెజాన్ లో లభిస్తుంది.

ZTE నుబియా జెడ్ 9 మినీ: ఫస్ట్ లుక్

ZTE నుబియా జెడ్ 9 మినీ చుట్టూ మెటల్ బాండ్ తో ఉంది. కాని అది ప్లాస్టిక్ తో తయారు చేయబడింది.

ZTE నుబియా జెడ్ 9 మినీ: ఫస్ట్ లుక్

దీని ప్రధాన ఆకర్షణ, 16MP బ్యాక్ కెమేరా. అదనంగా కెమేరా కోసం ఎక్కువ ఫీచర్స్ ను కలిగి ఉంది ZTE నుబియా జెడ్ 9 మినీ

ZTE నుబియా జెడ్ 9 మినీ: ఫస్ట్ లుక్

5 అంగుళాల 1080P డిస్ప్లే ఉన్న ZTE నుబియా జెడ్ 9 మినీ చూడటానికి ప్రీమియం డివైజ్ లా కనిపిస్తుంది.

ZTE నుబియా జెడ్ 9 మినీ: ఫస్ట్ లుక్

క్వాల్కామ్ స్నాప్డ్రాగెన్ 615 SoC మరియు 2జిబి ర్యామ్ తో వస్తున్న ZTE నుబియా జెడ్ 9 మినీలో 16జిబి ఇంటర్నెల్ స్టోరేజి మరియు 128జిబి ఎక్స్టర్నల్ స్టోరేజి పెంచుకునే సదుపాయం కలిగి ఉంది. 

ZTE నుబియా జెడ్ 9 మినీ: ఫస్ట్ లుక్

ZTE నుబియా జెడ్ 9 మినీ ఆండ్రాయిడ్ 5.0 లాలిపాప్ పై నడుస్తుంది. ZTE సొంత యూజర్ ఇంటర్ఫేస్, న్యుబియా UI దీనిలో ఉంటుంది.

ZTE నుబియా జెడ్ 9 మినీ: ఫస్ట్ లుక్

వెనుక ఉండే ప్యానల్ గ్లాస్ మాదిరిగా ఉంటుంది. కాని ఫింగర్ ప్రింట్స్ ఎక్కువుగా ఆకర్షిసుస్తుంది.

ZTE నుబియా జెడ్ 9 మినీ: ఫస్ట్ లుక్

చూడటానికి గ్లాస్ లా అందంగా ఉన్నా, అది ప్లాస్టిక్ తో తయారు చేయబడిన బ్యాక్ ప్యానల్. 

ZTE నుబియా జెడ్ 9 మినీ: ఫస్ట్ లుక్

ZTE నుబియా జెడ్ 9 మినీ చూసేందుకు హానర్ 6 ప్లస్ స్మార్ట్ ఫోన్ లా కనిపిస్తుంది.

ZTE నుబియా జెడ్ 9 మినీ: ఫస్ట్ లుక్

ఓవర్ ఆల్ గా ఫోన్ చూడటానికి ప్రీమియం బిల్డ్ గా ఉంది కాని ఫోన్ కింద ఉన్న USB పోర్ట్ Xiaomi, honor వలే మంచి ఫినిషింగ్ ఇవ్వలేకపోయింది ZTE నుబియా జెడ్ 9 మినీ.

ZTE నుబియా జెడ్ 9 మినీ: ఫస్ట్ లుక్

8.2mm మందం కన్నా తక్కువ మందంతో చాలా ఫోనులు ఉన్నా ZTE నుబియా జెడ్ 9 మినీ దాని పొడవు వలన చేతిలో సన్నగా ఉన్నట్టు అనిపిస్తుంది

ZTE నుబియా జెడ్ 9 మినీ: ఫస్ట్ లుక్

ZTE నుబియా జెడ్ 9 మినీ 4G మరియు డ్యూయల్ సిమ్ కలిగి ఉంది.

ZTE నుబియా జెడ్ 9 మినీ: ఫస్ట్ లుక్

ZTE దాని నుబియా జెడ్ 9 ని ప్రీమియం సెగ్మెంట్ లో పెట్టేందుకు ప్రయత్నిస్తుంది. ధర కూడా సామ్సంగ్ లేదా ఆపిల్ తరహా లో ఉండవచ్చు.

ZTE నుబియా జెడ్ 9 మినీ: ఫస్ట్ లుక్

ZTE కెమేరా కు సంబంధించి ఇండియా లో ఒక యూజర్ కమ్యునిటీ ఉండాలని  ZTE కో ఫౌండర్, Felix Fu అన్నారు.