24,999 రూ లకు లాంచ్ అయిన ఇండియన్ బ్రాండ్ YU yutopia లో 4gb ర్యామ్, స్నాప్ డ్రాగన్ 810 SoC, 21MP కెమేరా ఉన్నాయి. మొబైల్ ను క్లోజ్ గా indepth ఇమేజెస్ పొందిపరిచాము ఇక్కడ. చూడటానికి క్రిందకు స్క్రోల్ చేయండి లేదా నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయగలరు.
దీని పై మా మొదటి అభిప్రాయాలు ఈ లింక్ లో చూడగలరు.
ముందుగా మేజర్ స్పెక్స్
డిస్ప్లే: 5.2 అంగుళాల, 2560 x 1440p
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 810
RAM: 4GB
స్టోరేజ్: 32GB
కెమెరా: 21MP, 8MP
బ్యాటరీ: 3000mAh
5.2 in 2K రిసల్యుషణ్ డిస్ప్లే లో 565PPi ఉంది. ఇది OGS ప్యానల్ LCD డిస్ప్లే. షార్ప్ కంపెని తయారు చేసింది డిస్ప్లే ను.
8MP ఫ్రంట్ ఫెసింగ్ కెమేరా తో ఫ్రంట్ ప్యానల్ ఇమేజ్ సైడ్ లో చూడగలరు.
లెఫ్ట్ సైడ్ డ్యూయల్ సిమ్ స్లాట్ ఉంది. ఒక స్లాట్ లో మెమరీ కార్డ్ పెట్టుకోవాలి. 128 gb sd కార్డ్ సపోర్ట్ ఉంది 32gb ఇంబిల్ట్ స్టోరేజ్ తో పాటు.
మధ్యలో పవర్ పైనా క్రింద వాల్యూమ్ బటన్స్.
టోటల్ బాడీ అంతా మెటల్ బాడీ తో వస్తుంది. 7.2mm thickness. వెనుక కెమేరా module బాడీ కన్నా కొంచెం పైకి వస్తుంది. ఇది సేమ్ యుఫోరియా లో ప్రవేశపెట్టిన saturn రింగ్ డిజైన్.
వెనుక బ్యాక్ ప్యానల్ క్రింద భాగంలో స్పీకర్ గ్రిల్ ఉంది.