మొదటి నెల 12,999 రూ ప్రైస్ తో ఇండియాలో విడుదల అయిన Yunicorn లో 4GB ర్యామ్ ఉంది. అయితే ఇది రెడ్మి నోట్ 3 మరియు ఇతర ఫోనుల కన్నా ఫాస్ట్ గా ఉంటుందా లేదా అనేది తెలియజేయటానికి బెంచ్ మార్క్స్ స్కోర్స్ ను ఇతర ఫోనులతో ఇక్కడ కంపేర్ చేసి చూశాము. క్రిందకు స్క్రోల్ చేయండి చూడటానికి.
Yu Yunicorn
Display: 5.5-inch, 1080p
SoC: MediaTek Helio P10
RAM: 4GB
Storage: 32GB
Camera: 13MP, 5MP
Battery: 4000mAh
OS: Android 5.1
Price: Rs. 13,499
Samsung Galaxy J5
Display: 5.2-inch, 720p
SoC: Qualcomm Snapdragon 410
RAM: 2GB
Storage: 16GB
Camera: 13MP, 5MP
Battery: 3100mAh
OS: Android 6.0.1
Price: Rs. 12,999
Meizu M3 Note
Display: 5.5-inch, 1080p
SoC: MediaTek Helio P10
RAM: 3GB
Storage: 32GB
Camera: 13MP, 5MP
Battery: 4100mAh
OS: Android 5.1
Price: Rs. 9,999
Xiaomi Redmi Note 3
Display: 5.5-inch, 1080p
SoC: Qualcomm Snapdragon 650
RAM: 3GB
Storage: 32GB
Camera: 16MP, 5MP
Battery: 4000mAh
OS: Android 5.1.1
Antutu
performance స్కోర్స్ చూడండి. రెడ్మి నోట్ 3 76289 highest స్కోర్. దాని దరి దాపుల్లో ఏ ఫోన్ కూడా లేదు. ఆఖరికి 4GB ర్యామ్ ఉన్న Yunicorn కూడా వెనుక బడింది. ఇందుకే మేము రెడ్మి నోట్ 3 టాప్ అండ్ బెస్ట్ స్మార్ట్ ఫోన్ అని చెబుతున్నాము. కాని కొంతమంది Xiaomi ఫోన్ ను ఇంతకుముందే వాడి మళ్ళీ Xiaomi ఫోన్ తీసుకోవటం బోరింగ్ అనిపించటం, హీట్ అవుతుంది అనుకోవటం అండ్ బ్రాండ్ మీద నమ్మకాలు లేకపోవటం వంటి కారణాలతో తీసుకోవటానికి ఇష్ట పడటం లేదు. మీ కారణాలు ఏమైనా కాని ఇది బెస్ట్ ఫోన్ ఇతర ఫోనులతో కంపేర్ చేస్తే. Meizu M3 నోట్ కన్నా కూడా బెస్ట్.
Scores:
Yu Yunicorn - 33911
Samsung Galaxy J5 - 26864
Meizu M3 Note - 42162
Xiaomi Redmi Note 3 - 76289
Moto G4 Plus - 46148
Lenovo Zuk Z1 - 59582
Geekbench Single Core
మీరు చూసినట్లయితే Geekbench Single Core Benchmark Xiaomi Redmi Note 3 ఎక్కవుగా ఉంది.
Scores:
Yu Yunicorn - 589
Samsung Galaxy J5 - 465
Meizu M3 Note - 809
Xiaomi Redmi Note 3 - 1515
Moto G4 Plus - 723
Lenovo Zuk Z3 - 993
Geekbench Multi-core
Xiaomi Redmi Note 3 ఇక్కడ తక్కువ డిఫరెన్స్ తో ఉంది కాని ఇంకా మిగిలిన వాటి కన్నా ఎక్కువుగా ఉంది.
Scores:
Yu Yunicorn - 2443
Samsung Galaxy J5 - 1324
Meizu M3 Note - 3003
Xiaomi Redmi Note 3 - 3577
Moto G4 Plus - 3056
Lenovo Zuk Z1 - 3037
3DMark Unlimited
CPU and GPU performance ను తెలుసుకునేది ఇది. గేమింగ్ లో బాగా use అవుతుంది. ఇక్కడ లెనోవో ఎక్కువుగా ఉంది. నెక్స్ట్ రెడ్మి నోట్ 3 slight డిఫరెన్స్ తో ఉంది.
Scores:
Yu Yunicorn - 8210
Samsung Galaxy J5 - 4445
Meizu M3 Note - 8948
Xiaomi Redmi Note 3 - 17461
Moto G4 Plus - 9837
Lenovo Zuk Z1 - 19704
3DMark Extreme
ఇది బేసిక్ graphics performance ను టెస్ట్ చేసి రిసల్ట్స్ ఇస్తుంది.
Scores:
Yu Yunicorn - 5139
Samsung Galaxy J5 - 2620
Meizu M3 Note - 5496
Xiaomi Redmi Note 3 - Maxed Out
Moto G4 Plus - Maxed Out
Lenovo Zuk Z1 - Maxed Out
GFXBench Manhattan 3.0
GFXBench Manhattan 3.0 on-screen test ఇది.
Scores:
Yu Yunicorn - 353.6
Samsung Galaxy J5 - 237.2
Meizu M3 Note - 331.8
Xiaomi Redmi Note 3 - 887
Moto G4 Plus - 282
Lenovo Zuk Z1 - 737
Vellamo Metal
ఇది scrolling, zooming, 3D graphics, video performance, memory read/write, peak bandwidth performance వంటివి టెస్ట్ చేస్తుంది.
Scores:
Yu Yunicorn - 1032
Samsung Galaxy J5 - 954
Meizu M3 Note - 1076
Xiaomi Redmi Note 3 - 2559
PCMark Work performance
బేసిక్ రైటింగ్ డాకుమెంట్స్, వీడియో chats, వెబ్ సైట్ బ్రౌజింగ్ వంటి వర్క్స్ ను ఎలా పెర్ఫారం అవుతున్నాయో తెలియజేస్తుంది.
Scores:
Yu Yunicorn - 3478
Samsung Galaxy J5 - 4082
Meizu M3 Note - 3600
Xiaomi Redmi Note 3 - 5524