ఒక్క sms పంపండి ...!

బై Team Digit | అప్‌డేట్ చేయబడింది May 22 2017
ఒక్క sms  పంపండి ...!

మీరు  వినాలనుకుంటున్నారా మీ  బాయ్ ఫ్రెండ్  లేదా  గర్ల్ ఫ్రెండ్  మాటలని ...?
 అయితే  ఒక్క sms  పంపండి ...! మరి ఆ   యాప్  ఏంటో  చూడండి

ఒక్క sms  పంపండి ...!

అలా  అయితే  మాదగ్గర  దీనికోసం మంచి చిట్కా  కలదు. ఎవరి  మాటలైనా  వినటానికి  మీరు  ఒకటి  చేయవలిసి  ఉంటుంది.  అదే  మీరు ఒక యాప్ డౌన్లోడ్  చేసుకోవాలి.

ఒక్క sms  పంపండి ...!

ఈ యాప్ పేరు "టికిల్  మై ఫోన్  "ఇది మీకు గూగుల్  ప్లే  స్టోర్  లో లభిస్తుంది.  ఈ యాప్  ద్వారా  మీరు వేరొకరి  సంభాషణలను  వినవచ్చు.  వారికి తెలియాకుండానే ..! అది ఎలా  అంటే  మీరు  అనుమానించే  వ్యక్తులు  వేరేవారికి  కాల్  చేసినప్పుడు  మీకు కూడా  కాల్  వస్తుంది

ఒక్క sms  పంపండి ...!

తద్వారా  మీరు  వారి  మాటలు  వినవచ్చు.  పదండి.. ఓ  లుక్కేద్దాం ..!  ఈ యాప్  ని ఎలా  వినియోగించాలో ...?

ఒక్క sms  పంపండి ...!

# 1అన్నిటికంటే  ముందు  ఈ యాప్  ని ఏ  ఫోన్ లో మీరు మాటలు  వినాలనుకుంటున్నారో ఆ ఫోన్ లో ఇంస్టాల్  చేయండి. 

ఒక్క sms  పంపండి ...!

# 2  ఇప్పుడు  మీరు   మీ  ఫోన్  నుంచి  ఆ ఫోన్ కి ఎదో ఒక sms  పంపండి.  కానీ జాగ్రత్త  వహించండి.  మీరు ఏ  ఫోన్  లో అయితే  యాప్  ఇన్స్టాల్  చేశారో  దానికి  sms  పంపాలి.'

ఒక్క sms  పంపండి ...!

#3  మీరు  కాల్ వింటున్నప్పుడు  పొరపాటున  కాల్  కట్  అయితే  మరలా  మీరు sms పంపాలి.  సో  మరలా  మీకు  కాల్  వస్తుంది. మరలా  మీరు వారి మాటలు  వినవచ్చు.