Xolo బ్లాక్ : ఇన్ డెప్త్ పిక్చర్స్

బై Hardik Singh | అప్‌డేట్ చేయబడింది Oct 29 2015
Xolo బ్లాక్ : ఇన్ డెప్త్ పిక్చర్స్

xolo తన కొత్త సబ్ బ్రాండ్ బ్లాక్ సిరిస్ లో 1x స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసింది నిన్న. ధర 9,999 రూ. ఇది xolo - బ్లాక్ సిరిస్ లో రెండవ ఫోన్. స్పెసిఫికేషన్స్ బాగున్నాయి. దీనిపై రివ్యూ చేస్తున్నాము త్వరలో. అప్పటి వరకూ దీని క్లోస్ లుక్స్ అండ్ ఫీచర్స్ చూడగలరు.

Xolo బ్లాక్ : ఇన్ డెప్త్ పిక్చర్స్

ముందుగా దీనిలోని కీ స్పెక్స్..
SoC: మీడియా టెక్ 6753
డిస్ప్లే : 5 అంగుళాల - 1080 P
RAM: 3GB
ఇంబిల్ట్ స్టోరేజ్: 32GB
కెమెరా: 13MP, 5MP
OS: Android 5.1
బ్యాటరీ: 2400 ఎమ్ఏహెచ్

Xolo బ్లాక్ : ఇన్ డెప్త్ పిక్చర్స్

స్మార్ట్ ఫోన్ టాప్ లో earpiece అండ్ 5MP కెమేరా ఉంది. ఫ్రంట్ కెమేరా కు led ఫ్లాష్ కూడా ఉంది.

Xolo బ్లాక్ : ఇన్ డెప్త్ పిక్చర్స్

డిస్ప్లే క్రింద 3 కేపాసిటివ్ నేవిగేషన్ బటన్స్ ఉన్నాయి.

Xolo బ్లాక్ : ఇన్ డెప్త్ పిక్చర్స్

5 in డిస్ప్లే కు మంచి వ్యూయింగ్ angles ఉన్నాయి. ఏ కార్నర్ నుండి మొబైల్ స్క్రీన్ ను చూస్తున్నా డిస్ప్లే బాగా కనిపిస్తుంది.

Xolo బ్లాక్ : ఇన్ డెప్త్ పిక్చర్స్

టాప్ అండ్ బాటమ్ లో faux లెధర్ గ్రిప్ కలిగి ఉంది. క్రింద రెండు స్పీకర్ గ్రిల్స్ ఉన్నాయి. కాని వాటిలో ఒకటే నిజమైన స్పీకర్. రెండవది కేవలం డిజైన్ మాత్రమే.

Xolo బ్లాక్ : ఇన్ డెప్త్ పిక్చర్స్

matte లేదా గ్లాసీ బ్యాక్ ప్యానల్ కు బదులు.. xolo బ్లాక్ x1 వెనుక రిఫ్లేక్టివ్ PVC బ్యాక్ తో వస్తుంది.

Xolo బ్లాక్ : ఇన్ డెప్త్ పిక్చర్స్

వెనుక 13MP కెమేరా సింగిల్ led ఫ్లాష్ తో వస్తుంది.

Xolo బ్లాక్ : ఇన్ డెప్త్ పిక్చర్స్

లెఫ్ట్ సైడ్ లో పవర్ బటన్ అండ్ వాల్యూమ్ రాకర్ ఉంది. రైట్ సైడ్ సిమ్ కార్డ్ ట్రే.