షియోమీ ఈరోజు మధ్యాహ్నం తన సరికొత్త స్మార్ట్ ఫోన్ Xiaomi Redmi Note 4 యొక్క 3 వ ఫ్లాష్ సేల్ mi.com మరియు Flipkart లో మొదలవుతుంది . ఈ సేల్ ఈరోజు మధ్యాహ్నం 12గంటల నుంచి మొదలవుతుంది.అయితే
ఈ సేల్ లో Xiaomi Redmi Note 4 ఎంత యూనిట్ లు సేల్ కి అందుబాటులో ఉంటుంది అనే దానిగురించి ఇంకా సమాచారం లేదు
ఈ ఫోన్ డార్క్ గ్రే , బ్లాక్ మరియు గోల్డ్ కలర్స్ లో అమ్మకానికి అందుబాటులో వుంది.కేవలం కొన్ని రోజులముందే ఈ స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ జరిగింది కేవలం 10 మినిట్స్ లో ఈ ఫోన్ యొక్క 2,50,000 యూనిట్లు సేల్స్ జరిగాయి.
ఈ స్మార్ట్ ఫోన్ 3 వేరియంట్స్ లలో అందుబాటులో వుంది 2GBమరియు 32GB స్టోరేజ్ గల వేరియంట్ ధర Rs. 9,999 అలాగే 3GB రామ్ మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ గల వేరియంట్ ధర Rs. 10,999 అలాగే
4GB ramమరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర Rs. 12,999గా వున్నాయి. దీని యొక్కస్టోరేజ్ ని మైక్రో sd ద్వారా 128GB వరకు ఎక్స్ పాండ్ చేయవచ్చు. .
specs:
డిస్ప్లే: 5 అంగుళాల, 720
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 425
RAM: 2GB
స్టోరేజ్: 16GB
బ్యాటరీ: 3120mAh
ఆపరేటింగ్ సిస్టమ్: Android 6.0 మార్ష్మాల్లో
కనెక్టివిటీ: 4G VoLTE, ఇన్ఫ్రారెడ్ సెన్సార్లు
SIM: హైబ్రిడ్ SIM స్లాట్
రెడ్మీ 4A చాలా వరకు redmi 3S లానే ఉంటుంది ఈ డివైస్ యొక్క స్క్రీన్ సైజు ,రెసొల్యూషన్ రెడ్మీ 3S లానే మరియు కెమెరా మరియు పవర్ బటన్ పొజిషన్ సేమ్ 3s లనే ఉంటుంది
ఇక కెమెరా కనుక గమనిస్తే 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. హైబ్రీడ్ డ్యుయల్ సిమ్, 4జీ విత్ వోల్ట్ సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, మైక్రోయూఎస్బీ పోర్ట్, 3,120 mAh బ్యాటరీ
ఈ డివైస్ లో పవర్ మరియు వాల్యూం హెడ్ సెట్ కూడా ఇవ్వబడింది . ఈ డివైస్ లో 3 నావిగేషన్స్ వున్నాయి.ఈ డివైస్ లో 13 మెగా పిక్సెల్ కెమెరా ఆటోఫోకస్ HDR సపోర్ట్ చేస్తుంది. ఈ కెమెరా తో మంచి ఇమేజెస్ తీయవచ్చు .ఈ డివైస్ బ్యాక్ ప్యానెల్ ఫై సింగిల్ స్పీకర్ వుంది దీనితో ఆడియో బాగా లౌడ్ గా వస్తుంది
కేవలం సామాన్య మానవునికి అందుబాటులో ఉండటానికే ఈ బడ్జెట్ ఫోన్ ని రూపొందించినట్లు కంపెనీ తెలిపింది