Xiaomi భారతదేశం లో దాని అత్యంత సరసమైన ధరలో లభించే ఫోన్ ప్రారంభించింది. ఫోన్ రూ 5,999 ధరకే అందుబాటులో వుంది. Xiaomi Redmi 4A మార్చి 30 అంటే రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ అమెజాన్ లో అమ్మకానికి కోసం అందుబాటులో ఉంటుంది. Xiaomi Redmi4A అనేక ఫీచర్స్ కలిగి వుంది. మరియు బడ్జెట్ లో దొరుకుతుంది. ఎవరైతే 6 వేల కంటే బడ్జెట్ పెట్టలేరో వారికి ఇది బెస్ట్ ఛాయిస్
డిస్ప్లే: 5 అంగుళాల, 720
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 425
RAM: 2GB
స్టోరేజ్: 16GB
బ్యాటరీ: 3120mAh
ఆపరేటింగ్ సిస్టమ్: Android 6.0 మార్ష్మాల్లో
కనెక్టివిటీ: 4G VoLTE, ఇన్ఫ్రారెడ్ సెన్సార్లు
SIM: హైబ్రిడ్ SIM స్లాట్
రెడ్మీ 4A చాలా వరకు redmi 3S లానే ఉంటుంది ఈ డివైస్ యొక్క స్క్రీన్ సైజు ,రెసొల్యూషన్ రెడ్మీ 3S లానే మరియు కెమెరా మరియు పవర్ బటన్ పొజిషన్ సేమ్ 3s లనే ఉంటుంది
కానీ ఈ ఫోన్ యొక్క బిల్డ్ ఖ్వాలిటీ రెడ్మీ 3S కి వేరుగా ఉంటుంది . ఈ డివైస్ లో ప్లాస్టిక్ తో చేసిన ఇక్స్టీరియర్ వుంది
5 ఇంచెస్ హైడెఫినిషన్ డిస్‌ప్లే కలిగి ,రిసల్యూషన్ మరి 720 x 1280పిక్సల్స్,ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం విత్ MIUI 8 యూజర్ ఇంటర్‌ఫేస్
.4GHz స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, అడ్రినో 308 జీపీయూ,2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు ఎక్స్ పాండ్ చేయండి.
ఇక కెమెరా కనుక గమనిస్తే 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. హైబ్రీడ్ డ్యుయల్ సిమ్, 4జీ విత్ వోల్ట్ సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, మైక్రోయూఎస్బీ పోర్ట్, 3,120 mAh బ్యాటరీ
ఈ డివైస్ లో పవర్ మరియు వాల్యూం హెడ్ సెట్ కూడా ఇవ్వబడింది . ఈ డివైస్ లో 3 నావిగేషన్స్ వున్నాయి.ఈ డివైస్ లో 13 మెగా పిక్సెల్ కెమెరా ఆటోఫోకస్ HDR సపోర్ట్ చేస్తుంది. ఈ కెమెరా తో మంచి ఇమేజెస్ తీయవచ్చు .ఈ డివైస్ బ్యాక్ ప్యానెల్ ఫై సింగిల్ స్పీకర్ వుంది దీనితో ఆడియో బాగా లౌడ్ గా వస్తుంది
కేవలం సామాన్య మానవునికి అందుబాటులో ఉండటానికే ఈ బడ్జెట్ ఫోన్ ని రూపొందించినట్లు కంపెనీ తెలిపింది