7 వేల నుండి 9 వేల సెగ్మెంట్ లో ఉన్న ఇతర ఫోనులతో కంపేర్ చేసి ఏది ఎంత పెర్ఫార్మన్స్ ఇస్తుంది అనే విషయం ఇక్కడ తెలుసుకోగలరు..కంపేరిజన్ కొరకు క్రిందకు స్క్రోల్ చేయండి.
ముందుగా Xiaomi Redmi 3s prime క్విక్ స్పెక్స్ చూడండి..
క్రింద ఉన్న comparsion కు, Redmi 3s Prime ను వాడటం జరిగింది.
AnTuTu Xiaomi Redmi 3s క్లోజ్ competitors తో పోలిస్తే higher scores తో ఉంది AnTuTu లో.
3DMark Unlimited xiaomi Redmi 3s pulls అన్నిటి కన్నా బాగుంది
Geekbench Single-core ఇక్కడ రెడ్మి 3S కన్నా Lenovo Vibe K5 Plus చిన్న డిఫరెన్స్ తో లీడింగ్ లో ఉంది.
Geekbench Multi-core ఇక్కడ కూడా లెనోవో Vibe K5 Plus బాగుండి. అయితే రియల్ లైఫ్ పెర్ఫార్మన్స్ లో మాత్రం Xiaomi Redmi 3s మరింత smoother experience ఇస్తుంది.
GFXBench Manhattan 3.1
గ్రాఫిక్స్ పెర్ఫార్మన్స్ ఇదే బడ్జెట్ లో ఉన్న మిగిలిన ఫోనుల కన్నా బెటర్ అని చెప్పాలి
Camera quality: Normal light
13MP rear camera మంచి ఫోటోలను తీస్తుంది. Redmi Note 3 లానే ఉంది నార్మల్ లైటింగ్ కండిషన్స్ లో.
Note: Image has been resized to fit.
Camera quality: Low light
అన్ని ఫోనుల వలె ఇది కూడా low లైటింగ్ లో camera quality తగ్గిపోతుంది. కాని దీనికి competitive గా దగ్గరిలో ఉన్న ఫోనుల కన్నా ఇదే బెటర్ అని చెప్పవచ్చు..
Note: Image has been resized to fit.
Battery life sub-10k smartphones అన్నిటికంటే ఇదే ఎక్కువ బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. ఆ విషయం స్పెసిఫికేషన్ లోనే ఈజీగా కనిపిస్తుంది కూడా.