మనం ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న Xiaomi Mi Max 2 జులై 18 న లాంచ్ అవుతుంది
Xiaomi తన లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ Mi Max 2ను జూలై 18న ఇండియన్ మార్కెట్లో లాంచ్ చే స్తుంది . లాంచ్ ఈవెంట్‌కు సంబంధించిన మీడియా ని కూడా ఆహ్వానించిందని సమాచారం
Xiaomi Mi Max 2 లో 12 ఎంపీ Sony IMX378 రేర్ సెన్సార్ కలిగి వుంది. మరియు 5 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఇవ్వబడింది.రేర్ కెమెరా తో 4K (3840 x 2160) రెసొల్యూషన్ పై వీడియో రికార్డు చేయవచ్చు. .
Xiaomi Mi Max 2 లో మెటల్ బాడీ డిసైన్ కలదు.
దీనితో పాటుగా Xiaomi Mi Max 2 లో 6.4- ఇంచెస్ ఫుల్ HD డిస్ప్లే గలదు.
రెసొల్యూషన్ 1920x1080 పిక్సల్స్ . 6GB RAM తో వస్తుంది. మరియు 64GB/128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ .ఈ స్మార్ట్ ఫోన్ ప్రెస్ 1,499 Yuan ( సుమారు Rs 14,013) నుంచి మొదలు .ఇదే కాక పవర్ ఫుల్ వేరియంట్ ధర 1,699 Yuan (సుమారు Rs 15,883) వరకు ఉంటుంది. 5300mAh బాటరీ