Xiaomi కంపెనీ వారు సెప్టెంబర్ 5న డ్యూయల్ కెమెరా సెటప్ తో కొత్త స్మార్ట్ఫోన్ ప్రారంభించనున్నట్లు గత నెల లో ప్రకటించారు
ఇది ఇప్పుడు, ఫ్లిప్కార్ట్ లో సేల్స్ కి అందుబాటులో వుంది . ఈ స్మార్ట్ఫోన్ సేల్స్ రేపటి నుండే ప్రారంభమవుతాయి.
xiaomi కంపెనీ గత నెలలో ఒక టీజర్ ఇమేజ్ ని షేర్ చేసింది, కంపెనీ యొక్క కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ డ్యూయల్ కెమెరాని కలిగి ఉంటుంది. అయితే, తరువాత కంపెనీ మరొక కొత్త టీజర్ ని షేర్ చేసింది
దీని ద్వారా తెలుస్తున్నదేమిటంటే టెలిఫోటో లెన్స్ డ్యూయల్ కెమెరా సెటప్లో ఉపయోగించబడుతుందని ఈ టీజర్ చూపించింది.ఇది ఉత్తమమైన అ మాగ్నిఫైడ్ ఇమేజ్ తీయటం లో ఉపయోగకరంగా ఉంటుంది.
కొన్ని మునుపటి రిపోర్ట్స్ ప్రకారం, గూగుల్ Xiaomi తో Android One స్మార్ట్ఫోన్లను రూపొందించడంలో నిమగ్నమై ఉంది. కొత్త స్మార్ట్ఫోన్ Xiaomi యొక్క మి మిక్స్ 5X ప్రేరణ అని చెబుతారు . ప్రస్తుతం ఈ ఫోన్ యొక్క పేరు Mi A1 అని రూమర్ వచ్చింది.