Xiaomi ఈ రోజు Diwali సేల్స్ లో భాగంగా ఆఫర్స్ ప్రవేసపెడుతుంది ఈ రోజు నుండి. 18,19 డేట్స్ వరకూ జరగనున్నాయి. వాటిలో 1 Rupee సేల్స్ అందరిని బాగా ఆకర్షిస్తున్నాయి. క్రింద వాటి వివరాలు చూడగలరు..
ముందుగా క్రింద తెలిపిన వాటిలో సక్సెస్ ఫుల్ గా పాల్గొనాలి అంటే.....
Mi.com సైట్ లో రిజిస్టర్ అయ్యి ఉండాలి. తరువాత బిల్లింగ్ కార్డ్ డిటేల్స్ ముందుగానే ఎంటర్ చేసి సేవ్ చేసి ఉంచుకోవాలి. ఇంకా ఫ్లాష్ సేల్ లో పాల్గొనాలి అంటే కంపెని చెప్పిన దాని ప్రకారం ఫ్లాష్ సెల్ ఆఫర్స్ గురించి ఫేస్ బుక్, ట్విటర్ వంటి సోషల్ మీడియా లో షేర్ చేయాలి.( ఆర్టికల్ ఆఖరిలో ఉన్న లింక్ లోకి వెళ్లి just share బటన్ పై ప్రెస్ చేయండి )
గమనిక: మీరు Mi.com అని వెబ్ సైట్ ఓపెన్ చేస్తే ఆటోమాటిక్ గా డీల్స్ ఇన్ఫర్మేషన్ కలిగిన పేజి లోని ఎంటర్ అయిపోతుంది. సో మీకు లాగ్ ఇన్ అవ్వటానికి ఎక్కడా ఆప్షన్ కనిపించదు. సో ఇప్పుడు శాంపిల్ గా BUY NOW అనే ఆప్షన్ కనిపించే ప్రోడక్ట్ కు కొనటానికి ట్రే చేయండి, సో ఈ ప్రాసెస్ లో మీకు లాగ్ ఇన్ అవ్వటానికి ఆప్షన్స్ కనిపిస్తాయి.
1 Rupee deals
30 ఫోనులు మరియు 100 డివైజ్ లు అనేది కాంపిటిషన్ లో దక్కించుకోవటం కష్టమే. సో కోనేలేని వారు నిరుత్సాహ పడటం అనవసరం.
అలాగే ప్రతీ రోజు ఉదయం 10 గం లకు Xiaomi ప్రొడక్ట్స్ పై డిస్కౌంట్స్. ఏ రోజు కు ఆ రోజు stocks అయిపోయినా మిగిలిన రోజుల్లో స్టాక్స్ వస్తాయి.
అలాగే Mi accessories పై కూడా combo ఆఫర్స్ ఇస్తుంది...
ఫ్రీ గిఫ్ట్స్:
ఈ మూడు రోజుల్లో ఏ ఆర్డర్ ప్లేస్ చేసినా, రోజుకు ఒక లక్కీ కస్టమర్ కు Mi Robot Vacuum వస్తుంది. ఇంకా Mi Max ఫోన్ కొంటే Hungama యాప్ లోని మ్యూజిక్ అండ్ వీడియో కంటెంట్ ను ప్రీమియం మెంబర్ షిప్ వన్ ఇయర్ ఫ్రీ గా ఆనందించగలరు.
selected కస్టమర్స్ కు కాకుండా ఈ మూడు రోజుల్లో ఏమి కొన్నా, అందరికీ Laptop స్టికర్ వస్తుంది. అలాగే 5 వేల నుండి 15 వేల రూ వస్తువు కొన్న వారికి Mi KeyChain అండ్ 15 వేలు పై బడిన ఐటెం తీసుకున్న వారికి Mi USB Fan ఫ్రీ.
మరింత సమాచారం కొరకు కంపెని అఫీషియల్ లింక్ లోకి వెళ్ళగలరు.
3000 రూ నుండి 500 రూ డిస్కౌంట్ తో వచ్చే10 am deals ను కొనాలంటే 10 గం నుండి 10 నిమిషాలలోపు కోనేయాలి. Luck బాగుంటేనే అంతకమించి టైం లో అందుబాటులో ఉంటాయి. అయితే ఇవి 19 వ తారిఖు వరకూ మరలా స్టాక్స్ తో ఉంటాయి.