లేటెస్ట్ గా వాట్స్ యాప్ 3 అప్డేట్ లు రిలీస్ చేసింది.

బై Team Digit | అప్‌డేట్ చేయబడింది Apr 17 2017
లేటెస్ట్  గా  వాట్స్  యాప్  3 అప్డేట్  లు  రిలీస్  చేసింది.

లేటెస్ట్ గా వాట్స్ యాప్ 3 అప్డేట్ లు రిలీస్ చేసింది
ఈ అప్డేట్ లో కొత్త ఫీచర్స్ తెలుసుకుందాము

లేటెస్ట్  గా  వాట్స్  యాప్  3 అప్డేట్  లు  రిలీస్  చేసింది.

ముందుగా  మీ  మొబైల్  లో వాట్స్ యాప్  ను  అప్డేట్  చేనుకోండి ఆ తరువాత  మీ  మొబైల్  లోని  వాట్స్  యాప్ ఓపెన్   చేసుకుని. ఒక  పర్సన్  ని సెలెక్ట్  చేసుకోవాలి.

లేటెస్ట్  గా  వాట్స్  యాప్  3 అప్డేట్  లు  రిలీస్  చేసింది.

ఆ తరువాత  కెమెరా  ఐ కాన్    ఫై  క్లిక్  చేసినట్లయితే అదే  ఇమేజ్  ఇంకొకసారి క్లిక్  చేసినట్లయితే  టాప్  లోని  4 ఆప్షన్స్  లో మీరు  గమనిస్తే  క్రా ప్  ఆప్షన్  గమనిస్తే రొటేట్  సింబల్  కనిపిస్తుంది. దీనిద్వారా  

లేటెస్ట్  గా  వాట్స్  యాప్  3 అప్డేట్  లు  రిలీస్  చేసింది.

ఇమేజ్  ని రొటేట్  చేసుకొనే  అవకాశం  వాట్స్  అప్ కల్పిస్తుంది.  ఇది మొదటి  అప్డేట్ 

లేటెస్ట్  గా  వాట్స్  యాప్  3 అప్డేట్  లు  రిలీస్  చేసింది.

ఇక  సెకండ్  అప్డేట్ 

ఒకరి కాంటాక్ట్   నెంబర్  వేరేవారికి  వాట్స్  యాప్  లో  షేర్  చేయటం  చాలా  మందికి  తెలీదు . మరియు  ఒకసారి  ఒక  కాంటాక్ట్ నే  వేరే  వారికి  పంపగలము . కొత్త  అప్డేట్  ద్వారా  ఎన్ని  నంబర్స్  అయినా  ఒకసారే  మీ  ఫ్రెండ్స్  తో షేర్  చేసుకోవచ్చు. ఎలా  అంటే 

లేటెస్ట్  గా  వాట్స్  యాప్  3 అప్డేట్  లు  రిలీస్  చేసింది.

అటాచ్  మీద క్లిక్  చేయగానే  6 ఆప్షన్స్  లో కాంటాక్ట్స్  సెలెక్ట్  చేసుకున్నతరువాత  అన్ని  కాంటాక్ట్  నంబర్స్  వస్తాయి  వాటిలో  మీకు కావలిసినన్ని  నంబర్స్  సెలెక్ట్  చేసి పంపుకోవచ్చు

లేటెస్ట్  గా  వాట్స్  యాప్  3 అప్డేట్  లు  రిలీస్  చేసింది.

ఇక  3 వ  అప్డేట్ 
 వాట్స్  యాప్  లో  టెక్స్ట్  మెసేజ్  సెండ్  చేసేటప్పుడు , ఆ టెక్స్ట్  మెసేజ్  యొక్క  స్టయిల్  మరియు  ఫాంట్  చేంజ్  చేయాలనుకున్నప్పుడు కొన్ని  ట్రిక్స్  వున్నాయి. అంటే  సింబల్స్  మొదట్లో  మరియు మధ్యలో  టెక్స్ట్  మరియు  లాస్ట్  లో  సింబల్స్ టైపు  చేసి సెండ్  చేస్తే ఆ టెక్స్ట్  యొక్క ఫాంట్  అనేది  మారుతూ  ఉంటుంది. కొత్త  అప్డేట్  తరువాత 

లేటెస్ట్  గా  వాట్స్  యాప్  3 అప్డేట్  లు  రిలీస్  చేసింది.

సింబల్స్  యూస్  చేయవలిసిన  అవసరం  లేదు.   ఒక  పేరు టైపు  చేసి లాంగ్  ప్రెస్  చేసినప్పుడు 3 ఆప్షన్స్  వస్తాయి  కట్ , కాపీ ,పేస్ట్ పక్కనున్న  3 డాట్స్ మీద  క్లిక్  చేయగానే  అనేక  ఫాంట్  స్టయిల్స్  కనిపిస్తాయి , మీకు  నచ్చినది  సెలెక్ట్  చేసుకోవచ్చు.