లాస్ట్ వీక్ లో లాంచ్ అయిన సూపర్ స్మార్ట్ ఫోన్స్

బై Team Digit | అప్‌డేట్ చేయబడింది Mar 29 2017
లాస్ట్  వీక్  లో లాంచ్   అయిన  సూపర్  స్మార్ట్  ఫోన్స్

ఈ  మార్చ్  నెలలో  చాలా  కొత్త  స్మార్ట్  ఫోన్స్  లాంచ్  అయ్యాయి. వీటిలో LG స్టైల్స్  3 పాటుగా  మైక్రో  మాక్స్  స్పార్క్  వీడియో  కూడా  వుంది. అందుకే  మీకోసం ఈ స్మార్ట్ లిస్ట్  ఇవ్వబడింది

లాస్ట్  వీక్  లో లాంచ్   అయిన  సూపర్  స్మార్ట్  ఫోన్స్

గత  వారం  లో లాంచ్  అయిన  మంచి  స్మార్ట్  ఫోన్స్  యొక్క వివరాలు  మీకోసం  క్లుప్తముగా  పొందుపరచబడ్డాయి  వాటియొక్క  వివరాలు  తెలుసుకొనుటకు ఇమేజ్  పక్కనున్న  ఏరో క్లిక్  చేయండి. 

లాస్ట్  వీక్  లో లాంచ్   అయిన  సూపర్  స్మార్ట్  ఫోన్స్

LG స్టైలస్ 3
రూ .18,500
 5.7 అంగుళాల IPS డిస్ప్లే
 1.5 GHz ఆక్టో  కోర్ మీడియా టెక్ MT 6750 64-బిట్ ప్రాసెసర్,
మాలి T-860 GPU
3 GB RAM
16 GBఇంటర్నల్  మెమొరీ 
 Android 7.0 nougat 
13 MP వెనుక మరియు 8 MP ఫ్రంట్ కెమెరా, 3200mAh రిమోవబుల్  బ్యాటరీ

లాస్ట్  వీక్  లో లాంచ్   అయిన  సూపర్  స్మార్ట్  ఫోన్స్

xiaomi redmi 4A 

5 ఇంచెస్  హైడెఫినిషన్ డిస్‌ప్లే కలిగి ,రిసల్యూషన్  మరి 720 x 1280పిక్సల్స్,ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం విత్ MIUI 8 యూజర్ ఇంటర్‌ఫేస్.1.4GHz స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, అడ్రినో 308 జీపీయూ,2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు ఎక్స్ పాండ్ చేయండి.

లాస్ట్  వీక్  లో లాంచ్   అయిన  సూపర్  స్మార్ట్  ఫోన్స్

ఇక కెమెరా  కనుక  గమనిస్తే 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. హైబ్రీడ్ డ్యుయల్ సిమ్, 4జీ విత్ వోల్ట్ సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, మైక్రోయూఎస్బీ పోర్ట్, 3,120 mAh బ్యాటరీ. కేవలం  సామాన్య  మానవునికి  అందుబాటులో  ఉండటానికే ఈ బడ్జెట్  ఫోన్  ని  రూపొందించినట్లు  కంపెనీ  తెలిపింది

లాస్ట్  వీక్  లో లాంచ్   అయిన  సూపర్  స్మార్ట్  ఫోన్స్

OPPO F 3 ప్లస్
రూ 30.990
 6 అంగుళాల పూర్తి HD 2.5D కర్వ్డ్  గ్లాస్  డిస్ప్లే  ఎనిమిదో కోర్ స్నాప్డ్రాగెన్ 653 ప్రాసెసర్
అడ్రినో 510 GPU
4 GB RAM
 64GB ఇంటర్నల్  మెమొరీ 
 Android 6.0 మార్ష్మాల్లో
16 MP వెనుక, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 4000mAh బ్యాటరీ, ఫ్లాష్ ఛార్జ్

లాస్ట్  వీక్  లో లాంచ్   అయిన  సూపర్  స్మార్ట్  ఫోన్స్

OnePlus 3 T మిడ్నైట్ బ్లాక్
రూ 29.999
5.5 అంగుళాల పూర్తి HD ఆప్టిక్ AMOLED ప్రదర్శన
2.5D కర్వ్డ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్ 
2.35GHz క్వాడ్-కోర్ స్నాప్డ్రాగెన్ 821, 64-బిట్ ప్రాసెసర్
అడ్రినో 530 GPU
6 GB RAM
64 GB స్టోరేజ్ 
Android 6.0 మార్ష్మాల్లో
16 MP వెనుక, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా, వేలిముద్ర సెన్సార్ 3400mAh బ్యాటరీ, డాష్ ఛార్జ్

లాస్ట్  వీక్  లో లాంచ్   అయిన  సూపర్  స్మార్ట్  ఫోన్స్

Gionee A1
రూ 19.999
5.5 అంగుళాల పూర్తి HD IPS డిస్ప్లే
2GHz ఎనిమిదో కోర్ మీడియా టెక్ హీలియో p 10 ప్రాసెసర్
మాలి T-860 GPU
 4 GB RAM
64 ఇంటర్నల్ మెమొరీ GB
Android 7.0 nougat 
 13 MP వెనుక, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 4010mAh బ్యాటరీ, వేగవంతమైన ఛార్జింగ్

 

లాస్ట్  వీక్  లో లాంచ్   అయిన  సూపర్  స్మార్ట్  ఫోన్స్

నుబియా Z11 మినీ

5.2ఇంచెస్  ఫుల్  HD (1920 x 1080)డిస్ప్లే   గొరిల్లా గ్లాస్ ప్రొటెక్టెడ్ డిస్ప్లే. స్నాప్డ్రాగెన్ 625 2GHz  ఆక్టోకోర్  ప్రాసెసర్ .  RAM యొక్కపరముగా  4GB ఉంది. 64 మరియు 128GB నిఇంటర్నల్  స్టోరేజ్  ఆప్షన్స్ .
ఈ  డివైస్ Android 6.0 మార్ష్మాల్లో ఆపరేటింగ్ సిస్టమ్ ఫై  పనిచేస్తుంది. 3000mAh బ్యాటరీ. ఫింగర్  ప్రింట్  సెన్సార్ కూడా డివైస్  లో ఉంది. ఫింగర్  ప్రింట్  సెన్సార్ డివైస్  యొక్క వెనుక ప్యానెల్ ఫై  వుంది. ఇక కెమెరా  చూసినట్లయితే  23 మెగాపిక్సెల్ రేర్ కెమెరాతో   LED ఫ్లాష్  తో వస్తుంది. రేర్  కెమెరా లో  సోనీ IMX318 సెన్సార్ ఉంది,ఇదే  కాకుండా  కెమెరా ఫేస్   డిటెక్షన్ ఆటోఫోకస్ ఫీచర్తో వస్తుంది.  13-మెగాపిక్సెల్ ముందు కెమెరా. హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ డివైస్ , 4G LTE, VoLTE సపోర్ట్  USB టైప్ సి పోర్ట్, వై-ఫై 802.11 AC మరియు GPS సపోర్ట్  ఉంది. డైమెన్షన్స్  చూసినట్లయితే  కనుక  146.06 x 72.14 x 7.60 mm  ఈ స్మార్ట్ఫోన్ బరువు158 గ్రాములు . 

లాస్ట్  వీక్  లో లాంచ్   అయిన  సూపర్  స్మార్ట్  ఫోన్స్

మైక్రో  మాక్స్  స్పార్క్  వీడియో 
రూ 4.499
4.5 అంగుళాలు డిస్ప్లే 
 1.1 GHz క్వాడ్-కోర్ క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 210 ప్రాసెసర్,
 అడ్రినో 304 GPU
 1 GB RAM
8 జీబీ ఇంటర్నల్  స్టోరేజ్  
Android 6.0 మార్ష్మాల్లో
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 1800mAh బ్యాటరీ