CamScanner
ఫస్ట్ వినటానికి ఇది మనకు లైట్ అనిపిస్తుంది దీని అవసరం. కాని నిజంగా మిమ్మల్ని xerox షాపులకు scanner ల కోసం బయటకు వెల్లనవసరం లేకుండా ఇదే ఆ పని చేస్తుంది. ఫర్ eg మీ certificates ఎవరికైనా మెయిల్ చేయాలని అనుకుంటే, వాటిని స్కాన్ చేయటానికి షాప్ కు వెళ్లకుండా ఈ యప్ తో ఫోటో తీసి pdf లో సేవ్ చేసి, పంపేయవచ్చు. Resume పంపటానికి బెస్ట్ యూజ్ఫుల్. ట్రై చేయండి. మొన్నటి వరకూ పెయిడ్ యాప్, ఇప్పుడు ఫ్రీ గా దొరుకుతుంది.
Finger Gesture Launcher
మీరు ఏ యాప్ లో ఉన్న జస్ట్ ఫింగర్ స్వైప్స్ తో మీకు నచ్చిన సెట్టింగ్ లేదా యాక్టివిటీ లేదా యాప్స్ ను యాక్సిస్ చేయగలరు.
Social Media Platform
ఒకే సారి ఫేస్ బుక్, ట్విట్టర్, Tumblr, Google +, Flickr, Linkdln మరియు ఇతర సోషల్ నెట్ వర్కింగ్ లలో స్టేటస్ అప్ డేట్ చేయగలరు చాలా ఈజీగా. Schedule పోస్ట్స్ కూడా చేయగలరు.
Clipboardr
మీరు కాపి చేసేన టెక్స్ట్ లను ఇది సేవ్ చేస్తుంది. నోటిఫికేషన్ బార్ నుండి మీరు ఇంతకముందు సేవ్ చేసిన టెక్స్ట్ లను ఏక్సిస్ చేయటానికి బాగా ఉపయోగపడుతుంది. రియల్ లైఫ్ లో బాగా ఉపయోగకరమైనది.
Forest: Stay focused
మీరు ఫేస్ బుక్ మరియు ఇతర యాప్స్ ఏమైనా ఎక్కువుగా వాడుతున్నారా? మీ హెవీ addictive యాప్ యూసేజ్ నుండి మిమ్మల్ని ఇతర ఉపయోగకరమైన పనులకు కేటాయించేలా చేస్తుంది.