6 యూజ్ఫుల్ ఆండ్రాయిడ్ అప్లికేషనన్స్. ఇది ఎడిషన్ 5. యాప్స్ చూసేందుకు నెక్స్ట్ స్లైడ్ కు వెళ్లండి.
యూస్ఫుల్ యాప్స్ ప్రివియస్ ఎడిషన్స్:
ఎడిషన్ 1
ఎడిషన్ 2
ఎడిషన్ 3
ఎడిషన్ 4
టాప్ లాంచర్ అప్లికేషన్స్
DARKER
మీరు నైట్ టైమ్ ఫోన్ ఎక్కువగా యూజ్ చేస్తుంటారు అని మాకు తెలుసు. కాని అది కంటికి మంచిది కాదు. తలనొప్పి, eye సైట్ వంటి సమస్యలకు దారి తీస్తుంది. Darker యాప్, మీ స్క్రీన్ బ్రైట్ నెస్ తగ్గించి కళ్లకు ఇబ్బంది లేకుండా చేస్తుంది. నోటిఫికేషన్ బార్ లో ఉండి, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా క్విక్ గా ఎనేబల్ అవుతుంది.
యాప్ ను డౌన్లోడ్ చేసుకోవటానికి పైన దాని పేరు పై క్లిక్ చేయండి.
APP SWAP
మీ ఫోన్ లో అప్లికేషన్లు ఎక్కువుగా ఉండి వాటిని యాప్ డ్రాయర్ ఓపెన్ చేసి వెతకడానికి ఇబ్బందిగా ఉందా? App Swap అనే అప్లికేషను ను హోమ్ స్క్రీన్ లో మీ ఫోన్ డైలర్ పక్కన పెట్టుకోండి, ఫోన్ లో నంబర్ డయల్ చేసి కాంటాక్ట్ ను ఎలా ఓపెన్ చేస్తారో, app swap ఐకాన్ పై క్లిక్ చేసి మీరు apps ను ఆల్ఫాబెటికల్ సర్చ్ ద్వారా చాలా ఫాస్ట్ గా ఓపెన్ చేయగలరు.
యాప్ ను డౌన్లోడ్ చేసుకోవటానికి పైన దాని పేరు పై క్లిక్ చేయండి.
AUDIO MANAGER
మీ ఫోన్ లో ఫేమిలీ ఫోటోస్ మరియు వీడియోలు ఉంటే వాటిని అందరికీ కనపడకుండా ఇది ఉపయోగపడుతుంది. పేరుకి ఆడియో మేనేజర్ అని ఉంటుంది. మీ ఫోన్ లో లాక్ అప్లికేషను ఉంది అని కూడా ఎవ్వరికీ క్లూ ఇవ్వకుండా ఉండటానికి దీని పేరును ఇలా పెట్టారు డెవలపర్స్. యాప్ ఓపెన్ చేసి, ఆడియో మేనేజర్ వర్డ్ మీద 3 సెకేండ్స్ టచ్ చేసి ఉంటే, లాకర్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఆల్బమ్స్ ప్రకారం వీడియో, ఫోటో, యాప్స్, మెసేజెస్ అన్నీ లాక్ చేసుకోగలరు. ఇంస్టాల్ చేసి చూడండి, మీ లైఫ్ లాంగ్ దీనిని వదలరు.
యాప్ ను డౌన్లోడ్ చేసుకోవటానికి పైన దాని పేరు పై క్లిక్ చేయండి.
SNAPI
మీరు సేల్ఫిలు తీసుకునేటప్పుడు కెమెరా బటన్ పై క్లిక్ చేసి ఫోటో తీసుకోవటం కొంచెం ఇబ్బంది గా ఉంటుంది. Snapi యాప్ కేవలం ఫ్రంట్ కెమేరా ముందు చేతిని కదిపితే ఫోటో క్లిక్ అవుతుంది. బటన్ పై క్లిక్ చేయనవసరం లేదు.
యాప్ ను డౌన్లోడ్ చేసుకోవటానికి పైన దాని పేరు పై క్లిక్ చేయండి.
GameOn Project
మీకు కేటగిరి వైజ్ గా గేమ్స్ ను చూపించి, మీరు ఇంస్టాల్ చేసుకున్న గేమ్లను బట్టి మీ టేస్ట్ కు అనుగుణంగా బెస్ట్ గేమ్స్ ను చూపిస్తుంది.
యాప్ ను డౌన్లోడ్ చేసుకోవటానికి పైన దాని పేరు పై క్లిక్ చేయండి.
KinScreen
మీరు మొబైల్ ను వాడుతున్నప్పుడు, స్క్రీన్ ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుందా? అలాగని స్క్రీన్ టైమ్ అవుట్ ను ఎక్కువ సేపు పెట్టుకుంటే బ్యాటరీ అవుతుంది అని భాద. అయితే Kinscreen యాప్ మీ ఫోన్ మోషన్ లో ఉన్నా, లేదా ముందే మీరు సెట్ చేసుకున్న యాంగిల్ లో ఉన్నా స్క్రీన్ ఆఫ్ అవదు, మోషన్ లేకుండా టేబుల్ పై ఉంటే ఆటోమేటిక్ గా లాక్ అయిపోతుంది.
యాప్ ను డౌన్లోడ్ చేసుకోవటానికి పైన దాని పేరు పై క్లిక్ చేయండి.