మనం నెలకి ఎంత ఖర్చుపెడుతున్నాము మరియు ఎంత డబ్బు ఆదా చేస్తున్నాము అనే అవగాహన మీరు పొందాలనుకుంటే ఈ ఆర్టికల్ మీకు ఉపయోగపడుతుంది.
మనలో కొంత మంది ఎంత సంపాదిస్తున్నామన్నది తప్ప ఆ డబ్బు ఆదా అవుతుందా లేదా అని చూసుకోము మెయిన్ గా చెప్పాలంటే కొంతమందికి డబ్బు ఆదా చేయటం రాక విపరీతంగా ఖర్చు పెడుతూ వుంటారు
నెలలో ఎంత ఖర్చు పెడుతున్నారో తెలియడం లేదా..అయితే మీ ఖర్చులపై ఓ ఐడియా కోసం గూగుల్ లో కొన్ని యాప్స్ ఉన్నాయి. వాటి ద్వారా
మీ నెల సరి బడ్జెట్ ఎంత అవుతుందో తెలుసుకోవచ్చు. దాన్ని బట్టి మీ ఖర్చులను కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అలాంటి యాప్స్ గురించి మీకు చెప్పబోతున్నాము పదండి వాటిని చూద్దాం
MoneyView
ఈ మనీ వ్యూ అప్లికేషన్ తో మీరు స్పెండ్ చేసే మనీ సులభంగా తెలుసుకోవచ్చు. మరియు మీ బ్యాంక్ ఖాతా లో ఎంత అమౌంట్ డ్రా చేశారో కూడా దీని ద్వారా తెలుసుకోవచ్చు.
Walnut
ఈ వాల్నట్ ద్వారాగా ట్రాన్స్ఫరింగ్ మనీ ఎంత మరియు , ట్రాక్ ఖర్చులు, మీకు వచ్చినది ఎంత ఇవన్నీ మొత్తం తెలుసుకోవచ్చు.
Gullak
దీని ద్వారాగా ఇందులో మీ డే వైజ్ , వీక్లీ వైజ్ మరియు , నెల వారి మొత్తం ఖర్చులను తెలుసుకొనే అవగాహన కలుగుతుంది.
ET Money (formerly SmartSpends)
ట్రాన్స్ పోర్ట్ ,రెంట్ , షాపింగ్, బిల్స్, ట్రాన్స్ పోర్ట్ గూర్చిన వివరాలను చెబుతుంది. ఇది మీరు అసలు దేనికి ఎంత డబ్బు ఎంత ఖర్చు పెట్టారో సులభముగా తెలుపగలదు .