అమెరికా కు సంభందించిన ఒక స్మార్ట్ ఫోన్ మేకింగ్ కంపెనీ Blu దీనినుంచి ఒక కొత్త స్మార్ట్ ఫోన్ వస్తుంది.
దీనిపేరు (Blu R1 Plus) ఈ ఫోన్ 4జీ ఎల్టీఈ నెట్‌వర్క్ సపోర్ట్ ఫోన్ . ఈ ఫోన్ అమెజాన్, బెస్ట్ బుయ్ వంటి ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్స్ లో దీని సేల్స్ జరగనున్నాయి.
లిమిటెడ్ పిరియడ్ ఆఫర్‌లో భాగంగా ఈ ఫోన్ ధర 50 డాలర్లు (ఇండియన్ కరెన్సీలో రూ.3,200)
ఇక దీని స్పెక్స్ పై ఓ లుక్కేస్తే
5.5 ఇంచెస్ హెచ్దీ డిస్‌ప్లే మరియు కర్వ్డ్ ఆన్-సెల్ గ్లాస్ ప్యానల్‌తో వస్తోంది. డిస్‌ప్లేకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ కలిగి వుంది.
ఆం డ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో పాటు 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంటుంది.మీడియాటెక్ 6731 1.3GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్, మాలీ - టీ720 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి), మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 64జీబి వరకు ఎక్స్ పాండ్ చేయవచ్చు . డ్యుయల్ సిమ్ సపోర్ట్, 4000mAh బ్యాటరీ