మీరు ఎప్పటినుంచో ఒక కొత్త స్మార్ట్ఫోన్ కొనుగోలు ఆలోచిస్తూ ఉంటే, ఇప్పుడు మీకు అనేక ఆప్షన్స్ ఉన్నాయి. మరియు ఇంకా మరింత ట్రెండీ కోసం చూస్తే కనుక మరి కొంత కాలం వేచి ఉండక తప్పదు . కానీ మీరు ఏ మొబైల్ ఫోన్ కొనుగోలు చేయాలి? ఈ గందరగోళాన్ని సులభం చేయడానికి, మేము నూతన మరియు అభివృద్ధి చెందుతున్న స్మార్ట్ఫోన్ల లిస్ట్ ను తయారుచేసాము. అనేక ఆప్షన్స్ మధ్య మేము బెస్ట్ డివైసెస్ లిస్ట్ ఇస్తున్నాము , ఈ స్మార్ట్ఫోన్లు కొన్ని ఇప్పుడు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి మరియు కొన్ని త్వరలో అందుబాటులో ఉంటాయి .మరి ఆ స్మార్ట్ ఫోన్స్ డీటెయిల్స్ తెలుసు కోవటానికి ఇమేజ్ పక్కనున్న ఏరో క్లిక్ చేయండి .
ఆపిల్ ఐఫోన్ 8 ప్లస్
స్పెక్స్ :
డిస్ప్లే : 5.5-అంగుళాల, 1920 x 1080p
SoC: Apple A11 బయోనిక్
RAM: 3GB
స్టోరేజ్ : 64GB / 256GB
వెనుక కెమెరా: డ్యూయల్ 12MP
ఫ్రంట్ కెమెరా: 7MP
బ్యాటరీ: 2691mAh
OS: iOS 11
శామ్సంగ్ గెలాక్సీ నోట్ 8
స్పెక్స్ :
డిస్ప్లే : 6.3-అంగుళాల, 2960 x 1440p
RAM: 6GB
స్టోరేజ్ : 64GB
వెనుక కెమెరా: డ్యూయల్ 12MP
ఫ్రంట్ కెమెరా: 8MP
బ్యాటరీ: 3300mAh
OS: ఆండ్రాయిడ్ 7.1.1
సోనీ Xperia XZ1
స్పెక్స్ :
డిస్ప్లే : 5.2-అంగుళాల, 1920 x 1080p
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 835
RAM: 4GB
స్టోరేజ్ : 64GB
వెనుక కెమెరా: 19MP
ఫ్రంట్ కెమెరా: 13MP
బ్యాటరీ: 2700mAh
OS: ఆండ్రాయిడ్ 8.0
నోకియా 8
స్పెక్స్ :
డిస్ప్లే : 5.3-అంగుళాల, 2560 x 1440p
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 835
RAM: 4GB
స్టోరేజ్ : 64GB
వెనుక కెమెరా: డ్యూయల్ 13MP
ఫ్రంట్ కెమెరా: 13MP
బ్యాటరీ: 3090mAh
OS: ఆండ్రాయిడ్ 7.1.1
లెనోవో K8 ప్లస్
స్పెక్స్ :
డిస్ప్లే : 5.2-అంగుళాల, 1920 x 1080p
Soc : మీడియా టెక్ హలియో పి 25
RAM: 3GB / 4GB
స్టోరేజ్ : 32GB
వెనుక కెమెరా: 13MP + 5MP
ఫ్రంట్ కెమెరా: 8MP
బ్యాటరీ: 4000mAh
OS: ఆండ్రాయిడ్ 7.1.1
Xiaomi మి మాక్స్ 2 32GB
స్పెక్స్ :
డిస్ప్లే : 6.44-అంగుళాల, 1920 x 1080p
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 625
RAM: 4GB
స్టోరేజ్ : 32GB
వెనుక కెమెరా: 12MP
ఫ్రంట్ కెమెరా: 5MP
బ్యాటరీ: 5300mAh
OS: ఆండ్రాయిడ్ 7.1.1
వివో V7 +
స్పెక్స్ :
డిస్ప్లే : 5.99-అంగుళాల, 1440 x 720p
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 450
RAM: 4GB
స్టోరేజ్ : 64GB
వెనుక కెమెరా: 16MP
ఫ్రంట్ కెమెరా: 24MP
బ్యాటరీ: 3225mAh
OS: ఆండ్రాయిడ్ 7.1
ఆసుస్ Zenfone 4 జూమ్ S
స్పెక్స్ :
డిస్ప్లే : 5.2-అంగుళాల, 1920 x 1080p
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 625
RAM: 4GB
స్టోరేజ్ : 64GB
వెనుక కెమెరా: డ్యూయల్ 12MP
ఫ్రంట్ కెమెరా: 13MP
బ్యాటరీ: 4000mAh
OS: ఆండ్రాయిడ్ 6.0.1
సోనీ ఎక్స్పీరియా XA1 ప్లస్
స్పెక్స్ :
డిస్ప్లే : 5.5-అంగుళాల, 1920 x 1080p
సోసి: మీడియా టెక్ హలియో పి P20
RAM: 4GB
స్టోరేజ్ : 32GB
వెనుక కెమెరా: డ్యూయల్ 13MP
ఫ్రంట్ కెమెరా: 13MP
బ్యాటరీ: 3430mAh
OS: ఆండ్రాయిడ్ 7.1.1
LG Q6
స్పెక్స్ :
డిస్ప్లే : 5.5-అంగుళాల, 2160 x 1080p
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 435
RAM: 3GB
స్టోరేజ్ : 32GB
వెనుక కెమెరా: 13MP
ఫ్రంట్ కెమెరా: 5MP
బ్యాటరీ: 3000mAh
OS: ఆండ్రాయిడ్ 7.1.1
మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఇన్ఫినిటీ
స్పెక్స్ :
డిస్ప్లే : 5.7-అంగుళాల, 1440 x 720p
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 425
RAM: 3GB
స్టోరేజ్ : 32GB
వెనుక కెమెరా: 13MP
ఫ్రంట్ కెమెరా: 16MP
బ్యాటరీ: 2980mAh
OS: ఆండ్రాయిడ్ 7.1.2
కూల్పాడ్ కూల్ ప్లే 6
స్పెక్స్ :
డిస్ప్లే : 5.5-అంగుళాల, 1920 x 1080p
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 653
RAM: 6GB
స్టోరేజ్ : 64GB
వెనుక కెమెరా: డ్యూయల్ 13MP
ఫ్రంట్ కెమెరా: 8MP
బ్యాటరీ: 4060mAh
OS: ఆండ్రాయిడ్ 7.1.1