ఒకవేళ మీరు కొత్త స్మార్ట్ ఫోన్ తీసుకోవాలనుకుంటే మీకోసం ఇప్పుడు మార్కెట్లో చాలా ఆప్షన్స్ వస్తున్నాయి. భవిష్యత్తులో మరిన్ని బడ్జెట్ ఫోన్స్ మీముందుకు రానున్నాయి. వీటిలో 3 బడ్జెట్ ఫోన్ లను నోకియా ప్రవేశపెట్టనుంది. అయితే కొన్ని సరికొత్త స్మార్ట్ ఫోన్ వివరాలు మీకోసం అందించబడినవి. పదండి వాటిపై ఓ లుక్కేద్దాం.
మోటో G5
మోటో కంపెనీ నుంచి బడ్జెట్ ఫోన్ అయిన మోటో G5 త్వరలో రానుంది. ఆల్రెడీ మోటో G5 ప్లస్ మార్కెట్లోకి వచ్చేసింది.
డిస్ప్లే: 5 అంగుళాల, 1080
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 430
RAM: 2 / 3GB
స్టోరేజ్: 16 / 32GB
కెమెరా : 13MP, 5MP
బ్యాటరీ: 2800mAh
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 7.0
Moto G5 Plus (Lunar Grey, 16 GB), అమెజాన్ లో 14,999/- లకు కొనండి
ఇప్పటికే మార్కెట్ లో వున్న మోటో G5 ప్లస్ యొక్క స్పెక్స్
ఇది మోటో G5 యొక్క అప్గ్రేడ్ వెర్షన్
డిస్ప్లే: 5.2 ఇంచెస్ , 1080p
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 625
RAM: 2/3 / 4GB
స్టోరేజ్: 16/32
ఫోన్: 12 / 5MP
బ్యాటరీ: 3000mAh
ఆపరేటింగ్ సిస్టమ్:ఆండ్రాయిడ్ 7.0
Moto G5 Plus (Lunar Grey, 16 GB), అమెజాన్ లో 14,999/- లకు కొనండి
శామ్సంగ్ గెలాక్సీ C5 ప్రో
ఈ ఫోన్ గెలాక్సీ C9 ప్రో యొక్క బడ్జెట్ వేరియెంట్
డిస్ప్లే: 5.2 అంగుళాల, 1080p
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్
RAM: 4GB
స్టోరేజ్: 64 జిబి
కెమెరా: 16MP, 16MP
బ్యాటరీ: 2600mAh
SAMSUNG Galaxy C9 Pro (Gold, 64 GB) (6 GB RAM), అమెజాన్ లో 36,900/- లకు కొనండి
నోకియా 3
డిస్ప్లే: 5.0 ఇంచెస్ , 720
SoC: మీడియా టెక్, MT6737
RAM: 2GB
స్టోరేజ్: 16GB
కెమెరా: 8 మెగా పిక్సల్, 8 మెగా పిక్సల్
బ్యాటరీ: 2650mAh
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 7.0
నోకియా 5
డిస్ప్లే: 5.2 ఇంచెస్ , 720
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 430
RAM: 2GB
స్టోరేజ్: 16 జిబి
కెమెరా: 13,8 ఎంపీ
బ్యాటరీ: 3000mAh
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 7.0
నోకియా 6
నోకియా నుంచి ఇది త్వరలోనే భారతదేశం లో ప్రారంభించబడుతుంది.
డిస్ప్లే: 5.5 ఇంచెస్
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 430
RAM: 3/4 GB
స్టోరేజ్: 32GB / 64GB
కెమెరా: 16 ఎంపీ, 8MP
బ్యాటరీ: 3000mAh
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 7.0
జూక్ లెనోవా ఎడ్జ్
డిస్ప్లే: 5.5 ఇంచెస్ , 1080p
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్
RAM: 4/6 GB
స్టోరేజ్: 64GB
కెమెరా : 13MP, 8 మెగా పిక్సల్
బ్యాటరీ: 3100mAh
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 7.0