మీకు తెలియని 5 useful ఆండ్రాయిడ్ యాప్స్: ఎడిషన్ 8

బై PJ Hari | అప్‌డేట్ చేయబడింది Dec 04 2015
మీకు తెలియని 5 useful ఆండ్రాయిడ్ యాప్స్: ఎడిషన్ 8

మీకు తెలియని ఆండ్రాయిడ్ యాప్స్ చాలా ఉన్నాయి ప్లే స్టోర్ లో. వాటిని తెలియజేయటమే నా ప్రధాన లక్ష్యం. సో తెలియనవి అలాగే useful గా ఉండేవి ఇప్పటి వరకూ 7 ఎడిషన్స్ చేశాను. ఇది 8th ఎడిషన్. కొన్ని మీకు తెలిసినవి ఉండవచ్చు, కాని అధిక శాతం తెలియని వారు ఉంటారు. యాప్స్ చూసేందుకు క్రిందకు స్క్రోల్ చేయండి లేదా నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి.
యూస్ఫుల్ యాప్స్ ప్రివియస్ ఎడిషన్స్..
ఎడిషన్ 1
ఎడిషన్ 2
ఎడిషన్ 3
ఎడిషన్ 4
ఎడిషన్ 5
ఎడిషన్ 6
ఎడిషన్ 7
టాప్ లాంచర్ అప్లికేషన్స్

మీకు తెలియని 5 useful ఆండ్రాయిడ్ యాప్స్: ఎడిషన్ 8

ఫార్మాట్ ఫేక్టరీ
ఆడియో టు వీడియో లేదా వీడియో టు ఆడియో లేదా వీడియోస్ లోనే డిఫరెంట్ ఫార్మాట్ నుండి డిఫరెంట్ స్క్రీన్ రిసల్యుషణ్ కు డిఫరెంట్ ఫార్మాట్ కు కన్వర్ట్ చేయగలిగే యాప్ ఇది.
యాప్స్ ను డౌన్లోడ్ చేయటానికి వాటి పేర్ల పై ప్రెస్ చేయండి.

మీకు తెలియని 5 useful ఆండ్రాయిడ్ యాప్స్: ఎడిషన్ 8

n7player Music Player
4.5 స్టార్ రేటింగ్ ఉంది. చాలా ఆప్షన్స్ ను మీకు నచ్చినట్టుగా customise చేసుకోవచ్చు. హై క్వాలిటీ ఆడియో tunings మంచి ఫీచర్.

మీకు తెలియని 5 useful ఆండ్రాయిడ్ యాప్స్: ఎడిషన్ 8

సేవ్ టు ఫోన్
స్మార్ట్ ఫోన్స్ లో షేర్ అనే ఆప్షన్ చాలా బాగా తెలుసు. షేర్ లేదా explore ఆప్షన్స్ వెనుక ఏది ఉన్నా దానిని మీ ఫోన్ లో సేవ్ చేయటానికి ఇది బెస్ట్ యాప్.

మీకు తెలియని 5 useful ఆండ్రాయిడ్ యాప్స్: ఎడిషన్ 8

Parrot - వాయిస్ రికార్డర్
4.4 స్టార్ రేటింగ్. సాధారణంగా రికార్డ్ చేస్తుంటే బ్యాక్ గ్రౌండ్ నాయిస్ వస్తుంది. ఈ ప్రాబ్లెం ను డిఫాల్ట్ మైక్ తో కంట్రోల్ చేసి రికార్డ్ చేస్తుంది ఇది. సెట్టింగ్స్ లో ఈ ఆప్షన్ ఉంటుంది. ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి.

మీకు తెలియని 5 useful ఆండ్రాయిడ్ యాప్స్: ఎడిషన్ 8

Fotor Photo Editor
ప్లే స్టోర్ లో ఏదైనా కేటగిరి లో చాలా యాప్స్ ఉన్నాయి అంటే అది ఫోటోగ్రఫీ కేటగిరి అని చెప్పాలి. ఈ యాప్ 4.5 స్టార్ రేటింగ్ తో ఉంది. ఇక ఫీచర్స్ విషయానికి వస్తే చెప్పటం కన్నా ఇంస్టాల్ చేసుకొని చూడటం బెటర్.
యాప్స్ ను డౌన్లోడ్ చేయటానికి వాటి పేర్ల పై ప్రెస్ చేయండి.