10,000 రూ లోపు బడ్జెట్ లో ఉన్న బెస్ట్ Android స్మార్ట్ ఫోన్లు

బై Santhoshi | అప్‌డేట్ చేయబడింది Aug 18 2017
10,000 రూ లోపు బడ్జెట్ లో ఉన్న బెస్ట్ Android స్మార్ట్ ఫోన్లు

 కేవలం 10 వేలకే   ఇచ్చే అమేజింగ్ స్మార్ట్ ఫోన్స్ ఇప్పుడు మార్కెట్ లో అవైలబుల్ గా వున్నాయి .  ఎవరైతే ఈ బడ్జెట్ లో ఫోన్స్ తీసుకోవాలనుకుంటున్నారో వారు  ఈ లిస్ట్ ద్వారా డిసైడ్ చేసుకోవచ్చు .  

10,000 రూ లోపు బడ్జెట్ లో ఉన్న బెస్ట్ Android స్మార్ట్ ఫోన్లు

lenovo K6 Power

డిజైన్ బోరింగ్ ఉన్నా బెస్ట్ redmi 3s prime కన్నా slight గా బెటర్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది బెంచ్ మార్క్స్ లో. అలాగే బెటర్ కెమెరా, ఆడియో, equal బ్యాటరీ లైఫ్ ఉన్నాయి

10,000 రూ లోపు బడ్జెట్ లో ఉన్న బెస్ట్ Android స్మార్ట్ ఫోన్లు

Lenovo K3 note

ఈ బడ్జెట్ లో అన్ని ఫీచర్స్ తో వచ్చిన మొదటి మోడల్ ఇది. అన్నిటినీ బాలన్స్ చేస్తుంది రెగ్యులర్ యూసర్ కు. దీని ఎవరేజ్ విషయాలు గురించి చెప్పాలంటే కెమెరా అండ్ ఆడియో స్పీకర్ క్వాలిటీ.

10,000 రూ లోపు బడ్జెట్ లో ఉన్న బెస్ట్ Android స్మార్ట్ ఫోన్లు

Coolpad Note 3

స్పెక్స్ తో మాత్రమే కాదు రియల్ లైఫ్ usage లో కూడా మంచి పనితనం ఇస్తుంది.

10,000 రూ లోపు బడ్జెట్ లో ఉన్న బెస్ట్ Android స్మార్ట్ ఫోన్లు

Meizu M2

అండర్ 10K M2 నోట్ టాప్, అండర్ 7K లో కూడా ఇదే బ్రాండ్ టాప్ లో ఉంది అని చెప్పాలి.

10,000 రూ లోపు బడ్జెట్ లో ఉన్న బెస్ట్ Android స్మార్ట్ ఫోన్లు

Acer Liquid Z530

ఈ ప్రైస్ పాయింట్ లో బెస్ట్ బ్యాటరీ బ్యాక్ అప్ అండ్ డిస్ప్లే తో వస్తున్న మోడల్ ఇది.

10,000 రూ లోపు బడ్జెట్ లో ఉన్న బెస్ట్ Android స్మార్ట్ ఫోన్లు

Asus zenfone 2 laser 5-5 ze550kl

లేసర్ ఆటో ఫోకస్ తో అండర్ 10K బడ్జెట్ లో ఉండటం వలన ఇది ఈ లిస్టు లో ఉంది. స్నాప్ డ్రాగన్ 410 పెర్ఫార్మెన్స్ కొంత నిరాశ పరుస్తుంది కాని ఇతర ఫీచర్స్ వలన ఈ ప్రైస్ తో కంపేర్ చేస్తే ఫర్వాలేదు.

10,000 రూ లోపు బడ్జెట్ లో ఉన్న బెస్ట్ Android స్మార్ట్ ఫోన్లు

Asus Zenfone Max

5000 mah బ్యాటరీ స్నాప్ డ్రాగన్ 410 అండ్ 2GB ర్యామ్ గుడ్ enough పెర్ఫార్మెన్స్ ఇస్తుంది.

10,000 రూ లోపు బడ్జెట్ లో ఉన్న బెస్ట్ Android స్మార్ట్ ఫోన్లు

Micromax Canvas Nitro 4G

బిల్డ్ క్వాలిటీ, డిస్ప్లే బాగుంటాయి. పెర్ఫార్మెన్స్ ఒకే.

10,000 రూ లోపు బడ్జెట్ లో ఉన్న బెస్ట్ Android స్మార్ట్ ఫోన్లు

Xiaomi  Redmi Note Prime 

గుడ్ 5.5 in 720P డిస్ప్లే , ట్రస్ట్ worthy స్నాప్ డ్రాగన్ 410 SoC అండ్ గ్రేట్ 3100 mah బ్యాటరీ