టాప్ స్టోరీస్ ఆఫ్ ద విక్: మే 22, 2015

బై Team Digit | అప్‌డేట్ చేయబడింది May 22 2015
టాప్ స్టోరీస్ ఆఫ్ ద విక్: మే 22, 2015

ఈ వారం టాప్ టెక్ స్టోరీస్. టెక్నాలజీ అప్డేట్లు ఏమైనా మీరు మిస్ అయ్యారని అంకుంటున్నారా? మీకోసం ఇక్కడ అన్ని ఒకే దగ్గర పొంది పరిచాం. 

టాప్ స్టోరీస్ ఆఫ్ ద విక్: మే 22, 2015

భారతదేశం లో మొబైల్ అమ్మకాలు తగ్గుముఖం
గత 20 సంవత్సరాలలో ఎప్పుడూ లేని విధంగా మొబైల్ ఫోన్లు సేల్స్ తగ్గుమొఖం పట్టాయి. ఇప్పటివరకూ హై ఎండ్ నుండి లో ఎండ్ మోడల్స్ వరకూ చాలా ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. బహుశా కుప్పలు తెప్పలుగా మోడల్స్ రోజుకి ఒకటి చొప్పున రావటం వలనే ఈ అమ్మకాలు తగ్గుమొఖానికి కారణం ఏమో.

టాప్ స్టోరీస్ ఆఫ్ ద విక్: మే 22, 2015

సున్నా లేదా '+91' జోడించకుండానే STD మొబైల్ ఫోన్ నంబర్లు కు డయల్ చేయవచ్చు. 
దీని గురించి ఇక్కడ ఎక్కువుగా చదవగలరు.
 

టాప్ స్టోరీస్ ఆఫ్ ద విక్: మే 22, 2015

ట్వీట్లు ఇప్పుడు గూగల్ సెర్చ్ లో చూపబడతాయి
గూగల్, ట్విట్టర్ కుదుర్చుకున్న తాజా ఒప్పందం ప్రకారం ఇప్పుడు మీరు మీ స్మార్ట్ ఫోన్ లో ఏదైనా సెర్చ్ చేస్తే సెర్చ్ ఫలితాలలో దానికి సంబందించిన ట్వీట్లను చూడగలరు. దీనిపై మరింత సమాచారం ఇక్కడ.

టాప్ స్టోరీస్ ఆఫ్ ద విక్: మే 22, 2015

సున్నితమైన డేటా ను లీక్ చేస్తున్న UC మొబైల్ వెబ్ బ్రౌజర్
కెనడా ఆధారిత పౌరసత్వం ల్యాబ్ పరిశోధనలో Android వెర్షన్ UC బ్రౌజర్ ఆంగ్ల భాష మరియు చైనీస్ లాంగ్వేజ్ వెర్షన్స్ లో కొన్ని ప్రవేట్ సెక్యురిటీ ఇస్యుస్ ఉన్నాయి. మీరు మీ మొబైల్ లో ఏమీ సెర్చ్ చేస్తున్నారు అనే ప్రైవేటు డేటా ను ఎవరైనా తెలుసుకునే సౌలభ్యం ఉంది UC బ్రౌజర్ లో. దీనిపై UC ఇంకా స్పందించలేదు. 
ఆధారం: UC Browser Privacy Issues.

టాప్ స్టోరీస్ ఆఫ్ ద విక్: మే 22, 2015

త్వరలో Facebook Messenger లో గేమ్స్ ఆడుకోవచ్చు
ప్రస్తుత స్మార్ట్ ఫోన్ల మెసేజింగ్ ఆప్స్ నుండి పోటీ ని తట్టుకొవటానికి ఫేస్బుక్ తన చాట్ మెసెంజర్ లో ఇలాంటి కొత్త కొత్త ఫీచర్స్ ను తెస్తుంది. దీని గురించి  ఇక్కడ ఎక్కువ చదవగలరు.

టాప్ స్టోరీస్ ఆఫ్ ద విక్: మే 22, 2015

బిఎస్ఎన్ఎల్ మొబైల్ నెట్వర్క్ వినియోగదారులు ఇకనుండి ఉపయోగించని మొబైల్ డేటాను నెక్స్ట్ రీఛార్జ్ డేటా ప్యాక్ లో వాడుకునే అవకాశం. మరింత సమాచారం ఇక్కడ చదవండి.