ఈ వారం జరిగిన టాప్ స్టోరీస్, జూన్ 5, 2015

బై Team Digit | అప్‌డేట్ చేయబడింది Jun 05 2015
ఈ వారం జరిగిన టాప్  స్టోరీస్, జూన్ 5, 2015

ఈ వారం జరిగిన టాప్ టెక్నాలజీ స్టోరీస్ ను మీ కోసం అన్ని ఒకే దగ్గర సింపుల్ గా పొంది పరిచయం. నేక్ట్ స్లైడ్ కు వెళ్లి అన్ని చూడండి.

ఈ వారం జరిగిన టాప్  స్టోరీస్, జూన్ 5, 2015

గూగల్ మోడీ ఫోటో ని టాప్ టెన్ క్రిమినల్స్ లిస్టు లో చూపించింది. అయితే అది కొన్ని టెక్నికల్ కారణాల వలన అలా జరిగింది అని క్షమాపణ అడిగింది గూగల్. ఇక్కడ మొత్తం స్టోరీ ను చదవగలరు.

ఈ వారం జరిగిన టాప్  స్టోరీస్, జూన్ 5, 2015

జులై 29 న మైక్రోసాఫ్ట్ తన కొత్త విండౌస్ 10 వెర్షన్ ను విండౌస్ 7 మరియు 8 పైరేటెడ్ మరియు జెన్యూన్ యూజర్స్ కు ఫ్రీ అపగ్రేడ్ ను ఇవ్వనుంది. అధిక సమాచారం ఇక్కడ ఆర్టికల్ లో చదవగలరు.

ఈ వారం జరిగిన టాప్  స్టోరీస్, జూన్ 5, 2015

వరల్డ్ టాప్ టెన్ స్మార్ట్ ఫోన్స్ మొబైల్ కంపెనీల జాబితా లో ఇండియన్ బ్రాండ్ మైక్రోమ్యాక్స్ చేరింది.
అధిక సమాచారం ఇక్కడ ఆర్టికల్ లో చదవగలరు.

ఈ వారం జరిగిన టాప్  స్టోరీస్, జూన్ 5, 2015

సామ్సంగ్ గేలక్సీ S5 నోట్ సెప్టెంబర్లో విడుదల అవనుంది అని రిపోర్ట్స్ వచ్చాయి. అలాగే సక్సెఫుల్ మోడల్ S6 ఆధారిత S6 యాక్టివ్ మరియు S6 ప్లస్ మోడల్స్ ను లాంచ్ చేయనుంది సామ్సంగ్.
అధిక సమాచారం ఇక్కడ ఆర్టికల్ లో చదవగలరు.
సామ్సంగ్ కొత్త మోడల్స్ 

ఈ వారం జరిగిన టాప్  స్టోరీస్, జూన్ 5, 2015

జులై 2015 నెలలో పూర్తిగా MNP రానుంది అని IT మినిస్టర్ అనౌన్స్ చేసారు. అంతిమ దశలో సాఫ్టవేర్ ను ఇంస్టాల్ చేసుకునే ప్రక్రియ లో ఉన్నాయట టెలికాం కంపెనీలు. 
అధిక సమాచారం ఇక్కడ ఆర్టికల్ లో చదవగలరు.

ఈ వారం జరిగిన టాప్  స్టోరీస్, జూన్ 5, 2015

ఆపిల్ గత సంవత్సరం, పెద్ద స్క్రీన్స్ తో రెండు మోడల్స్ ను లాంచ్ చేసి, క్రిటిక్స్ మన్నలను పొందింది. అయితే ఈ సంవత్సరం లో మూడు మోడల్స్ తో రానుంది అని రిపోర్ట్స్. అందులో ఒకటి 4in స్క్రీన్ మోడల్ కూడా ఉంది.
అధిక సమాచారం ఇక్కడ ఆర్టికల్ లో చదవగలరు.

ఈ వారం జరిగిన టాప్  స్టోరీస్, జూన్ 5, 2015

మైక్రోసాఫ్ట్ ప్రపంచమంతటా వైఫై సర్వీసు ను మోదలు పెట్టనుంది. ఇది ప్రస్తుత బ్రాడ్ బ్యాండ్ సర్విసుల వలె పనిచేస్తుంది. కాని ఇంటర్నెట్ ను క్వాలిటీ గా మరియు సులభంగా పరిచయం చేయనుంది అని చెబుతుంది మైక్రోసాఫ్ట్.
అధిక సమాచారం ఇక్కడ ఆర్టికల్ లో చదవగలరు.

ఈ వారం జరిగిన టాప్  స్టోరీస్, జూన్ 5, 2015

సేఫ్ లాగిన్స్ మరియు ఇంటర్నెట్ ఏక్సిస్ కోసం గూగల్ సైలెంట్ గా కొన్ని కొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తెచ్చింది. మీ స్మార్ట్ ఫోన్ లో ఉన్న గూగల్ ఎకౌంట్ కు మీరు వాడే అప్లికేషన్స్ లాగిన్ డేటా అనుసంధానం అయ్యి, ఆటోమేటిక్ ఇకనుండి అవి సైన్ in అయ్యేందుకు కొత్త ఫీచర్స్ ఉపయోగపడనున్నాయి.
అధిక సమాచారం ఇక్కడ ఆర్టికల్ లో చదవగలరు.