మంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా...? అయితే ఇదిగో ఇండియా లో బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్...

బై Team Digit | అప్‌డేట్ చేయబడింది May 17 2018
మంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా...? అయితే ఇదిగో ఇండియా లో బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్...

మంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా...? అయితే ఇదిగో ఇండియా లో బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ ఇన్ఫర్మేషన్ మీకోసం ఇస్తున్నాము . మీరు ఒకవేళ బడ్జెట్ ఒక మంచి స్మార్ట్ ఫోన్ తీసుకోవాలనుకుంటే ఈ లిస్ట్ మీకు తప్పక ఉపయోగపడుతుంది.

ఎందుకంటే ఇక్కడ మేము బడ్జెట్ ప్రైస్ లో లభిస్తూ ది బెస్ట్ ఫీచర్స్ గల టాప్ 10 స్మార్ట్ ఫోన్స్ డీటెయిల్స్ మీకోసం ఇచ్చాము . ఈ స్మార్ట్ఫోన్లు కొన్ని ఇప్పుడు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి .అనేక ఆప్షన్స్  మధ్య మేము బెస్ట్  డివైసెస్  లిస్ట్ ఇస్తున్నాము ఈ లిస్ట్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది .

మంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా...? అయితే ఇదిగో ఇండియా లో బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్...

Moto G5 Plus

Moto G- సిరీస్ నుంచి వచ్చిన G5 Plus i ఫోన్ బడ్జెట్ ప్రైస్ లో మార్కెట్ లో అవైలబుల్ గా వుంది . పెర్ఫార్మన్స్ చెప్పుకో దగ్గది గా ఉండదు కానీ బెస్ట్ కెమెరా కలిగి ఫోన్ . క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 625 కలిగి ఆండ్రాయిడ్ నౌగాట్ 7.0 పై పనిచేస్తూ మంచి బ్యాటరీ లైఫ్ కలిగి వుంది . but its USP is still its camera. 5.2-i ఇంచెస్ 1080p డిస్ప్లే అండ్ RAM: 3/4GB స్టోరేజ్ : 16/32GB మరియు కెమెరా : 12MP, 5MP బ్యాటరీ : 3000mAh

మంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా...? అయితే ఇదిగో ఇండియా లో బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్...

ఇన్ఫోకస్ తన 18: 9 యాస్పెక్ట్ రేషియో తో  భారతదేశం లో, తన  కొత్త స్మార్ట్ఫోన్ ఇన్ఫోకస్ విజన్  3 ప్రో ని లాంచ్ చేసింది , ధర రూ.  10,999 ఉంది. దీనికి ముందు కంపెనీ తన ఇన్ఫోకస్ విజన్ 3 స్మార్ట్ఫోన్ ని కూడా  రూ. 6,999 ధరతో విడుదల చేసింది.ఈ డివైస్  మిడ్నైట్ బ్లాక్ మరియు గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో కొనుగోలు చేయవచ్చు. దీనితో పాటు మీరు ఫేస్ అన్లాక్ ఫీచర్ కూడా పొందుతారు. ఒక 5.7-అంగుళాల HD + 2.5D కర్వ్డ్ డిస్ప్లే  ఫోన్లో అందుబాటులో ఉంది. MTech MT6750 చిప్సెట్ ఫోన్లో ఉంది. ఫోన్  లో 4GB RAM ఉంది, మరియు  64GB ఇంటర్నల్ స్టోరేజ్  పొందండి.

మంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా...? అయితే ఇదిగో ఇండియా లో బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్...

మీరు బడ్జెట్ ప్రైస్ లో బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చే స్మార్ట్ ఫోన్ కోసం చూస్తే Lenovo Z2 Plus కంటే ఏది గొప్పది కాదు . 5- ఇంచెస్ డిస్ప్లే అండ్ పవర్ ఫుల్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 820 SoC, మరియు 3GB RAM. మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ తో పాటుగా 3500mAh బ్యాటరీ కలిగి వుంది . కానీ కెమెరా బాగోదు .

మంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా...? అయితే ఇదిగో ఇండియా లో బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్...

Xiaomi redmi note 4

ఈ స్మార్ట్ ఫోన్ ఈ లిస్ట్ లో మంచి స్మార్ట్ ఫోన్ . ఇది పనితీరు, కెమెరా మరియు నిర్మాణానికి సంబంధించి కొద్దిగా మెరుగైన లీకో లి 2 కు కోల్పోతుంది. బాటరీ లైఫ్ పరముగా బడ్జెట్ లో దొరికే చాలా మంచి స్మార్ట్ ఫోన్ . 4100mAh బాటరీ సింగల్ ఛార్జ్ తో రెండురోజుల బ్యాటరీ లైఫ్ ఇస్తుంది . 13MP రేర్ కెమెరా అంత గొప్పగా ఉండదు , కానీ అన్నిరకాల లైట్ కండీషన్స్ లోను మంచి ఇమేజెస్ ని ప్రొవైడ్ చేస్తుంది . స్పెక్స్ : డిస్ప్లే : 5.5- ఇంచెస్ , 1080p SoC: క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 625 RAM: 3GB స్టోరేజ్ : 32GB బ్యాటరీ : 4100mAh OS: ఆండ్రాయిడ్ 6.0

మంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా...? అయితే ఇదిగో ఇండియా లో బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్...

మీరు మంచి బెస్ట్ బ్యాటరీ ఫోన్ కోసం చూస్తే Lenovo P2 మీకు నచ్చుతుంది . 5100mAh బ్యాటరీ కలిగి వుంది . మరియు , ఫుల్ల్ గా 2 డేస్ బ్యాటరీ లైఫ్ ఇస్తుంది . క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 625 కలిగి డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇస్తుంది.

మంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా...? అయితే ఇదిగో ఇండియా లో బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్...

Xiaomi Mi Max అనేది బెస్ట్ ఆప్షన్ గా చెప్పొచ్చు ఇది లార్జ్ డివైస్ 6.44 ఇంచెస్ తో మంచి డిస్ప్లే కలిగి వుంది . మరియు లార్జర్ బాటరీ ని కలిగి ఉండటమే కాక క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 650 అండ్ RAM: 3GB మరియు స్టోరేజ్ : 32GB బ్యాటరీ : 3850mAh ఆపరేటింగ్ సిస్టమ్ : ఆండ్రాయిడ్ 6.0

మంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా...? అయితే ఇదిగో ఇండియా లో బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్...

మీరు మంచి కెమెరా వున్న ఫోన్ తీసుకోవాలనుకుంటే Nubia Z11 మినీ అనేది బెస్ట్ అని చెప్పాలి . 5- ఇంచెస్ డిస్ప్లే కలిగి క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 617 SoC, మంచి పెర్ఫార్మన్స్ తో ఓవరాల్ గా మంచి ఫోన్ అని చెప్పాలి .RAM: 3GB స్టోరేజ్ 32GB బ్యాటరీ : 2800mAh ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ 5.1.1

మంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా...? అయితే ఇదిగో ఇండియా లో బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్...

Honor 6X

Honor’ నుంచి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ బడ్జెట్ లో దొరికే మంచి ఫోన్ గా పరిగణించవచ్చు . ఇది మంచి పెర్ఫార్మన్స్ ఇవ్వటం తో పాటుగా మంచి కెమెరా కలిగి వుంది 12MP + 2MP డ్యూయల్ కెమెరా సెటప్ బెస్ట్ ఫోటో గ్రాఫ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది . మరియు 5.5-ఇంచెస్ 1080p డిస్ప్లే అండ్ SoC: హై సిలికాన్ కిరీన్ 655 RAM: 3GB స్టోరేజ్ : 32GB బ్యాటరీ : 3340mAh OS: ఆండ్రాయిడ్ 6.0

మంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా...? అయితే ఇదిగో ఇండియా లో బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్...

Xiaomi Redmi 4

5- ఇంచెస్ HD 2.5D కర్వ్డ్ గ్లాస్ డిస్ప్లే . రెసొల్యూషన్ 1280x720 పిక్సల్స్ మరియు దీనిలో . 1.4GHz ఆక్టో కోర్ క్వాలకం స్నాప్ డ్రాగన్ 430 64- బిట్ ప్రోసెసర్ కలదు. మరియు అడ్రినో 505 GPU, 2GB ram మరియు ఇంటర్నల్ స్టోరేజ్ 16GB దీనిని మైక్రో sd ద్వారా 128GB వరకు ఎక్స్ పాండ్ చేయవచ్చు. మరియు ఆండ్రాయిడ్ 6.0 మార్షమేల్లౌ ఆపరేటింగ్ సిస్టం ఫై MIUI 8 ఆధారముగా పని చేస్తుంది.దీనిలో 4100mAh బ్యాటరీ మరియు 13 ఎంపీ రేర్ కెమెరా ఇవ్వబడింది. రేర్ కెమెరా తో డ్యూయల్ LED ఫ్లాష్ ఇవ్వబడింది. . మరియు 5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఇవ్వబడింది. ఏ ఫోన్ లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇవ్వబడింది . మరియు దీనిలో 4G VoLTE సపోర్ట్ తో వస్తుంది. . ఒక మైక్రో USB పోర్ట్ కూడా వుంది. దీని థిక్ నెస్ 8.9mm మరియు 156 గ్రాములు

మంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా...? అయితే ఇదిగో ఇండియా లో బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్...

Oppo భారతదేశం లో మీ Realme ఆల్-బ్రాండ్ కింద కొత్త స్మార్ట్ఫోన్  ని ప్రారంభించింది, ఈ పరికరం భారత్  లో ప్రారంభించబడింది. ఈ స్మార్ట్ఫోన్ అనేక హైలైట్స్ తో ప్రారంభించబడింది, వాటిలో ఒకటి దాని డిజైన్ . అయితే, 15 వేల రూపాయల ధరలో ఉంటుంది. కానీ ఈ బడ్జెట్లో, ఈ స్మార్ట్ఫోన్ గొప్ప డిజైన్తో ప్రారంభించబడింది.

ఈ పరికరం యొక్క ఫీచర్స్  గురించి మాట్లాడినట్లయితే,ఇది డైమండ్ బ్లాక్ ఫినిషింగ్ తో  ప్రారంభించబడింది , దాని వెనక చాలా రిఫ్లెక్సివ్గా ఉంది, ఈ ఫోన్ 12-లేయర్  నానో-టెక్ అంశాలతో ప్రారంభించబడింది. స్మార్ట్ఫోన్లో మీరు 6 అంగుళాల FHD + డిస్ప్లేని పొందుతున్నారు. ఈ అదనంగా మీరు మీడియా టెక్ హీలియో  P60 చిప్సెట్,ఈ ఫోన్ డ్యూయల్  4G మద్దతుతో ప్రారంభించబడింది. 3GB RAM మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ తో  పాటు, ఫోన్ ఒక 4GB RAM మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ మరియు  6GB RAM 128GB స్టోరేజ్ వెర్షన్ లు కలవు . ధర 8,990రూపీస్ .

మంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా...? అయితే ఇదిగో ఇండియా లో బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్...

Xiaomi Redmi Y1 క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 435 SOC కలిగి వుంది , ఇది గతంలో Redmi 4 లో చూసాము .  ఇది 3GB RAM / 32 GB స్టోరేజ్ మరియు 4GB RAM / 64 GB స్టోరేజ్  2 వేరియంట్లలో ఉంటుంది.వీటి  ధర రూ .8,999, రూ .10,999. ఆన్-బోర్డు స్టోరేజ్ తో పాటు, మీరు 128GB స్టోరేజ్  మద్దతు కోసం మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ పొందుతారు.

మంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా...? అయితే ఇదిగో ఇండియా లో బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్...

 కార్బన్ బుధవారం కెమెరా సెంట్రిక్ స్మార్ట్ఫోన్ 'ఫ్రేమ్స్ ఎస్ 9' ను విడుదల చేసింది, ఇది ఫ్లిప్కార్ట్, అమెజాన్ మరియు రిటైల్ మొబైల్ స్టోర్లలో రూ .6,790 వద్ద అందుబాటులో ఉంది.

ఇది 5.2 అంగుళాల HD స్క్రీన్తో 4G VoLTE డ్యూయల్ సిమ్ స్మార్ట్ఫోన్, 2 జీబి ర్యామ్ మరియు 16 జీబి ఇంటర్నల్ స్టోరేజ్, ఇది మెమరీ కార్డ్ ద్వారా 64GB వరకు విస్తరించవచ్చు. ఇది 1.25 GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్ మరియు 2,900 MAH బ్యాటరీ.

మంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా...? అయితే ఇదిగో ఇండియా లో బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్...

Coolpad Note 6 స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్ :
ఈ డివైస్ లో  5.5 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడి డిస్ప్లేను అందించారు. అదనంగా, క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 435 చిప్సెట్ ని  ఫోన్ లో 
 అందించారు. ఈ ఫోన్లో 4 జీబి ర్యామ్, 32 జీబి ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. దీనితో పాటు, ఇది ప్రీమియం మోడల్ గా  ప్రారంభించబడింది, ఇది 64GB స్టోరేజ్ తో ప్రారంభించబడింది. మీరు ఫోన్ స్టోరేజ్ ను పెంచాలనుకుంటే, మైక్రో SD కార్డు సహాయంతో దాన్ని పెంచుకోవచ్చు, మీరు 128GB వరకు దాని స్టోరేజ్ ను పెంచుకోవచ్చు.

ఫోటోగ్రఫీ కోసం, 13 మెగాపిక్సెల్ వెనుక కెమెరా స్మార్ట్ఫోన్ లో  అందించబడుతుంది, దీనితో పాటు ఫోన్లో 8 మెగాపిక్సెల్ కెమెరా మరియు 5 మెగాపిక్సెల్ కెమెరా కాంబో ఉన్నాయి. కెమెరా యాప్ లో మీరు మెడిసిన్ మోడ్, మోషన్ మోడ్, ఎరేస్ మోడ్ మరియు పనోరమా కంటే ఎక్కువ పొందుతున్నారు. ఆండ్రాయిడ్ నౌగాట్ పై  ఫోన్ నడుస్తుంది.ఈ డివైస్  ఆఫ్లైన్ లో  అమ్మబడుతోంది. మీరు 8GB RAM మరియు 32GB స్టోరేజ్  ధర రూ .8,999, దాని 4GB RAM మరియు 64GB స్టోరేజ్ వెర్షన్ ధర  9,999.

మంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా...? అయితే ఇదిగో ఇండియా లో బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్...

Panasonic ELUGA Tapp

ధర  Rs 6,490

OS ఆండ్రాయిడ్  6.0
Weight 138g
రెసొల్యూషన్  720 x 1280 pixels
డిస్ప్లే  5 inch, IPS
స్టోరేజ్  16GB

మంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా...? అయితే ఇదిగో ఇండియా లో బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్...

Moto E3 Power
 ఈ స్మార్ట్ ఫోన్ బ్లాక్ కలర్ లో అందుబాటులో కలదు 
16 GB ఇంటర్నల్ స్టోరేజ్ మరియు 2 GB RAM కలిగి వుంది 
ఈ స్మార్ట్ ఫోన్ ధర ₹6,999

మంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా...? అయితే ఇదిగో ఇండియా లో బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్...

 భారతదేశం లో Oppo A37 ప్రారంభించబడింది. లాంచ్ టైం లో దీని ధర రూ. 11.990 ఉంది. కానీ ఇప్పుడు ఈ స్మార్ట్ఫోన్ రూ. 9,990 వద్ద కొనుగోలు చేయవచ్చు.

మంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా...? అయితే ఇదిగో ఇండియా లో బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్...

Honor 7X యొక్క 4GB RAM మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్  ఇప్పుడు భారతదేశంలో ఆఫ్లైన్ ఛానెల్స్ లో అమ్మకానికి అందుబాటులో వుంది . 15,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఇప్పుడు  అమెజాన్ నుండి కాకుండా, ఈ ఫోన్  ఆఫ్లైన్ రిటైల్ స్టోర్ల నుండి కూడా  కొనుగోలు చేయవచ్చు. ఇప్పుడు ఈ ఫోన్ కంపెనీ ఆఫ్లైన్ ఛానల్స్ మరియు అధీకృత స్టోర్స్ లో అందుబాటులో ఉంటుంది.